Online Puja Services

Shuklambaradharam Vishnum 
Shashivarnam Chaturbhujam
Prasannavadanam Dhyaayeth
Sarvavighnopashantaye

దంపతుల మంగళహారతి పాట |Deerghayurasthanuchu Mangala Harathi Song for Couples |  దీర్ఘాయురస్తనుచు పాట | Lyrics in Telugu

దీర్గాయురస్తనుచు దీవించి దంపతుల 
శిరమునను మీరెల్ల శేష లుంచి 

దీర్గాయురస్తనుచు దీవించి దంపతుల 
శిరమునను మీరెల్ల శేష లుంచి 

శీఘ్రమే సంకల్ప సిద్ధి కలుగగ చేసి 
వ్యాఘ్ర వాహనిని  కొలుచు వనిత లెపుడు 

దీర్గాయురస్తనుచు దీవించి దంపతుల 
శిరమునను మీరెల్ల శేష లుంచి 

పుత్రులును పౌత్రులును సన్మిత్రులును గలిగి 
సత్పాత్రతను చెంది, సత్కీర్తి చెంది 

పుత్రులును పౌత్రులును సన్మిత్రులును గలిగి 
సత్పాత్రతను చెంది, సత్కీర్తి చెంది 

అత్రిముని సతిబోలు పుత్రికలు కలిగి మీకు 
అత్రిముని సతిబోలు పుత్రికలు కలిగి మీకు 

ధాత్రి బ్రోచెదరు త్రిమూర్తులెపుడూ 

దీర్గాయురస్తనుచు దీవించి దంపతుల 
శిరమునను మీరెల్ల శేష లుంచి 

ఎల్లకాలము సిరులు కొల్లగా నొనకూర్చు 
పల్లవాధరి కమల పద్మనయన 

ఎల్లకాలము సిరులు కొల్లగా నొనకూర్చు 
పల్లవాధరి కమల పద్మనయన 

వల్లూరి గోపాలు చెల్లెలిని గూడి ఈ 
వల్లూరి గోపాలు చెల్లెలిని గూడి ఈ 

మల్లేసుడితడు వర్ధిల్లు శుభముల్ 

దీర్గాయురస్తనుచు దీవించి దంపతుల 
శిరమునను మీరెల్ల శేష లుంచి 

శీఘ్రమే సంకల్ప సిద్ధి కలుగగ చేసి 
వ్యాఘ్ర వాహనిని  కొలుచు వనిత లెపుడు 

దీర్గాయురస్తనుచు దీవించి దంపతుల 
శిరమునను మీరెల్ల శేష లుంచి

 


Deerghayurastanuchu, Mangala, Harathi, Harati, Couples, Married Couples,

Videos View All

గర్భవతులు దేవాలయానికి వెళ్లకూడదా ?
దీపం పెట్టేటప్పుడు కుందిలో వత్తిని ఏ ముఖంగా వెలిగించాలి ?
పూజ మధ్యలో తుమ్ములు, దగ్గు లాంటివి వస్తే ఏంచేయాలి ?
అర్థరాత్రి 12 గంటలకి తేదీ మారుతుంది కదా! ఒక రోజు గడిచినట్టేనా ?
ఇంట్లో వచ్చే మున్సిపల్ నీటిని పూజకి వాడుకోవచ్చా ?
మన ధర్మం వివాహానికి అగ్నిని సాక్షిగా పరిగణిస్తుంది . ఎందుకు ?

Quote of the day

Beauty is truth's smile when she beholds her own face in a perfect mirror.…

__________Rabindranath Tagore