Online Puja Services

Shuklambaradharam Vishnum 
Shashivarnam Chaturbhujam
Prasannavadanam Dhyaayeth
Sarvavighnopashantaye

ఎంతో రుచికరం ఎంతో సులువుగా ఇంట్లో చేసుకోవచ్చు  :

కావలిసిన పదార్ధాలు:
బియ్యపురవ్వ, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, పసుపు, నూనె, శనగపప్పు, మినపగుండ్లు, ఉప్పు, నిమ్మకాయ

తయారుచేసే విధానం:
ముందుగా గిన్నెలో ఒకగ్లాసు బియ్యపు రవ్వకు రెండు గ్లాసుల నీళ్ళు పోసి అందులో తగినంత ఉప్పు వేసి బాగా మరగనివ్వాలి. మరుగుతున్న ఈ నీళ్ళల్లో బియ్యపు  రవ్వను నెమ్మదిగా పోసి కలపి మూతపెట్టాలి. 5 నిముషాల తరువాత ఉడుకుతున్న ఈ రవ్వలో కొద్దిగా పసుపు వేసి, రవ్వ పొడి పొడి గా  అయ్యేవరకూ వుంచాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ఒక పళ్ళెంలో చల్లార్చాలి. తరువాత   బాణలిలో నూనె వేసి తగినంత నూనె వేసి ఆవాలు, జీలకర్ర, మినపగుండ్లు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఈ పోపు మిశ్రమాన్ని రవ్వలో వేసి కలపాలి. చివరగా నిమ్మకాయ రసాన్ని వేసి కలపాలి. వేడి వేడి రవ్వ పులిహోర రెడీ! 

Videos View All

గర్భవతులు దేవాలయానికి వెళ్లకూడదా ?
దీపం పెట్టేటప్పుడు కుందిలో వత్తిని ఏ ముఖంగా వెలిగించాలి ?
పూజ మధ్యలో తుమ్ములు, దగ్గు లాంటివి వస్తే ఏంచేయాలి ?
అర్థరాత్రి 12 గంటలకి తేదీ మారుతుంది కదా! ఒక రోజు గడిచినట్టేనా ?
ఇంట్లో వచ్చే మున్సిపల్ నీటిని పూజకి వాడుకోవచ్చా ?
మన ధర్మం వివాహానికి అగ్నిని సాక్షిగా పరిగణిస్తుంది . ఎందుకు ?

Quote of the day

A man is born alone and dies alone; and he experiences the good and bad consequences of his karma alone; and he goes alone to hell or the Supreme abode.…

__________Chanakya