Om Bandhooka varnaam arunam sugathram,
Shambhum samudhisya sanairupetam,
Ambhoja mrudhweem abhilasha dathreem,
Sambhavaye nirjjara dharu kalpam
ఇంత తామస మేలనే, ఈశ్వరి నను బ్రోవవే పాట | Intha Tamasa melane, eeswari nanu brovave Song | Lyrics in Telugu
ఇంత తామస మేలనే ..ఈశ్వరి నను బ్రోవవే
ఎంతని సైరింతు వేంకటేశ్వరుని సహో..దరీ
ఇంత తామస మేలనే ..ఈశ్వరి నను బ్రోవవే
ఎంతని సైరింతు వేంకటేశ్వరుని సహో..దరీ
ఇంత తామస మేలనే ..ఈశ్వరి నను బ్రోవవే
నిన్నె నమ్మినాడనే ..నన్యుల గొనియాడనే
కన్నుల వేరే జూడను మన్నింపవె సో..దరీ
నిన్నె నమ్మినాడనే ..నన్యుల గొనియాడనే
కన్నుల వేరే జూడను మన్నింపవె సో..దరీ
ఇంత తామస మేలనే ..ఈశ్వరి నను బ్రోవవే
ఎంతని సైరింతు వేంకటేశ్వరుని సహో..దరీ
ఇంత తామస మేలనే ..ఈశ్వరి నను బ్రోవవే
ధరణిజ నేరమొల్లనె.. తల్లీ నే జెల్లనే
కరుణ మరువ జెల్లునె ..నీకైన భక్తి కొ..ల్లునె
ధరణిజ నేరమొల్లనె.. తల్లీ నే జెల్లనే
కరుణ మరువ జెల్లునె ..నీకైన భక్తి కొ..ల్లునె
ఇంత తామస మేలనే ..ఈశ్వరి నను బ్రోవవే
ఎంతని సైరింతు వేంకటేశ్వరుని సహో..దరీ
ఇంత తామస మేలనే ..ఈశ్వరి నను బ్రోవవే
ఇంగితమెరుగ జాలనె.. హిమగిరి కుల బాలనె..
మంగళము లొసంగవమ్మ చెంగల్వరాయ జనని...
ఇంగితమెరుగ జాలనె.. హిమగిరి కుల బాలనె..
మంగళము లొసంగవమ్మ చెంగల్వరాయ జనని...
ఇంత తామస మేలనే ..ఈశ్వరి నను బ్రోవవే
ఎంతని సైరింతు వేంకటేశ్వరుని సహో..దరీ
ఇంత తామస మేలనే ..ఈశ్వరి నను బ్రోవవే
ఎంతని సైరింతు వేంకటేశ్వరుని సహో..దరీ
ఇంత తామస మేలనే ..ఈశ్వరి నను బ్రోవవే
Intha, Thamasa, Tamasa, Melane, Eswari, Nanu, brovave, song,