Om Bandhooka varnaam arunam sugathram,
Shambhum samudhisya sanairupetam,
Ambhoja mrudhweem abhilasha dathreem,
Sambhavaye nirjjara dharu kalpam
పార్వతీ బ్రోచు గాదా ఈ దంపతుల | మంగళహారతి పాట | Parvathi brochu gaada ee dampathula | Mangala Harathi | lyrics in Telugu
పార్వతీ బ్రోచు గాదా ఈ దంపతుల
పార్వతీ బ్రోచు గాదా ఈ దంపతుల
నిత్యకల్యాణీ బ్రోచు సత్యముగానూ వినుడీ
నిత్యకల్యాణీ బ్రోచు సత్యముగానూ వినుడీ
సర్వమంగళా బ్రోచు గాదా ఈ దంపతుల
పార్వతీ బ్రోచు గాదా ఈ దంపతుల
ఆయురారోగ్యమును అతి ప్రీతితోడ నిచ్చి
ఆయురారోగ్యమును అతి ప్రీతితోడ నిచ్చి
ఆదరించి బ్రోచుగాదా ఈ దంపతుల
పార్వతీ బ్రోచు గాదా ఈ దంపతుల
పుత్ర పాత్రుల నిచ్చి, పుత్రికా మణులనిచ్చి
పుత్ర పాత్రుల నిచ్చి, పుత్రికా మణులనిచ్చి
తల్లి దుర్గా బ్రోచు గాదా ఈ దంపతుల
పార్వతీ బ్రోచు గాదా ఈ దంపతుల
శ్రీశైల పురమునందు మల్లిఖార్జునుని గూడి
శ్రీశైల పురమునందు మల్లిఖార్జునుని గూడి
తల్లి భ్రమరాంబా బ్రోచుగాదా ఈ దంపతుల
పార్వతీ బ్రోచుగాదా ఈ దంపతుల
parvathi, parvati, parvathee, brochu, dampathula, couples, mangala, Harathi, Harati, aarati,