Online Puja Services

Om Bandhooka varnaam arunam sugathram,

Shambhum samudhisya sanairupetam,

Ambhoja mrudhweem abhilasha dathreem,

Sambhavaye nirjjara dharu kalpam

కర్పూర హారతి చేకొను పార్వతి | మంగళహారతి పాట | Karpura harathi Chekonu Parvathi | Lyrics in Telugu


కర్పూర హారతి చేకొను పార్వతి
సర్పభూషణ సఖీ సతతము నీ నుతి

కర్పూర హారతి చేకొను పార్వతి
సర్పభూషణ సఖీ సతతము నీ నుతి
కర్పూర హారతీ ..

వేడుక మీరగా వీణను మీటుచు
వేడుక మీరగా వీణను మీటుచు

ఆడుచు పాడుచు అతివలు మెచ్చగ
ఆడుచు పాడుచు అతివలు మెచ్చగ

కర్పూర హారతి చేకొను పార్వతి
సర్పభూషణ సఖీ సతతము నీ నుతి
కర్పూర హారతీ ..

రాజరాజేశ్వరి రాజిత గుణధరి
రాజరాజేశ్వరి రాజిత గుణధరి

రాజ సహోదరి రత్న కిరీటి ధరి
రాజ సహోదరి రత్న కిరీటి ధరి

కర్పూర హారతి చేకొను పార్వతి
సర్పభూషణ సఖీ సతతము నీ నుతి
కర్పూర హారతీ ..

పంకజ లోచని  పాప విమోచని
పంకజ లోచని పాప విమోచని

ఓంకార రూపిణి శంకరు రాణి
ఓంకార రూపిణి శంకరు రాణి

కర్పూర హారతి చేకొను పార్వతి
సర్పభూషణ సఖీ సతతము నీ నుతి
కర్పూర హారతీ ..

 

Parvathi, Mangala, Harathi, song, devotional, songs, karpoora, karpura, 

Videos View All

ఇంత తామస మేలనే, ఈశ్వరి నను బ్రోవవే పాట
శ్రీ పార్వతీ దేవి పాట
పార్వతీ బ్రోచు గాదా ఈ దంపతుల | మంగళహారతి పాట
Sowjanyaseela - bhajan
అన్నపూర్ణ అష్టోత్తర శత నామావళి
Mangala Gowri Maheswari - Bhajan

Quote of the day

As a single withered tree, if set aflame, causes a whole forest to burn, so does a rascal son destroy a whole family.…

__________Chanakya