"Yanmaya Vashvarti Vishwamkhilambrahamadidevasura,
Yat Sat Vadmrishave Bhati Sakalam Rajoo Yadhaahaibharama,
Yatpadah Palvmaive Bhati Hi Bhavambhodhaisitatti Shravtam,
Vandeaham Tamsheshkaranparam Ramakhayamesham Harim"
నీ పదములె చాలు రామా పాట | Nee padamule chalu Rama Song | Devotional song | Lyrics in Telugu
పదములె చాలు రామా
నీ పద ధూళులే పదివేలు
నీ పదములె చాలు రామా
నీ పద ధూళులే పదివేలు
నీ పదములె చాలు రామా
నీ పద మంటిన పాదుకలు
మమ్మాదుకొని ఈ జగమేలు
నీ పద మంటిన పాదుకలు
మమ్మాదుకొని ఈ జగమేలు
నీ పదములె చాలు రామా
నీ పద ధూళులే పదివేలు
నీ పదములె చాలు రామా
కోవెల లోనికి రాలేను
నువు కోరిన కానుక తేలేను
కోవెల లోనికి రాలేను
నువు కోరిన కానుక తేలేను
నువు గానక నిమిషము మనలేను
నువు కనబడితే నిను కనలేను
నువు గానక నిమిషము మనలేను
నువు కనబడితే నిను కనలేను
నీ పదములె చాలు రామా
నీ పద ధూళులే పదివేలు
నీ పదములె చాలు రామా
నీ దయ గౌతమి గంగా - రామయ
నీ దాసులు మునుగంగా
నీ దయ గౌతమి గంగా - రామయ
నీ దాసులు మునుగంగా
నా బ్రతుకొక నావ
దానిని నడిపే తండ్రివి నీవా
నా బ్రతుకొక నావ
దానిని నడిపే తండ్రివి నీవా
నీ పదములె చాలు రామా
నీ పద ధూళులే పదివేలు
నీ పదములె చాలు రామా
నీ పద ధూళులే పదివేలు
నీ పదములె చాలు రామా
నీ పద ధూళులే పదివేలు
నీ పదములె చాలు రామా
nee padamule, chalu, Rama, devotional, song