Online Puja Services

"Yanmaya Vashvarti Vishwamkhilambrahamadidevasura,

Yat Sat Vadmrishave Bhati Sakalam Rajoo Yadhaahaibharama,

Yatpadah Palvmaive Bhati Hi Bhavambhodhaisitatti Shravtam,

Vandeaham Tamsheshkaranparam Ramakhayamesham Harim"

రామా నిన్నే నమ్మినాను రా భజన పాట | Rama Ninne Namminanu raa Bhajana Song | Lyrics in Telugu

 

రామా నిన్నే నమ్మినాను రా 
సీతా రామా నిన్నే నమ్మినాను రా 

నియమముతో  నీదు భజన చేసెద రామా 
నియమముతో  నీదు భజన చేసెద రామా 

ప్రేమ మీరగ నన్ను బ్రోవవేమిరా రామా 
ప్రేమ మీరగ నన్ను బ్రోవవేమిరా 

సీతా రామా నిన్నే నమ్మినాను రా 
దశరథ రామా నిన్నే నమ్మినాను రా 
రామా నిన్నే నమ్మినాను రా 

చక్కని దొరవనుచు మక్కువతో రామా 
చక్కని దొరవనుచు మక్కువతో రామా 

పెక్కు మారులు నిన్ను పిలిచిన పలుకవు  
పెక్కు మారులు నిన్ను పిలిచిన పలుకవు  

దిక్కులు చూచెద వేరా 
నా ప్రక్కన నిలువగ రారా 

దిక్కులు చూచెద వేరా 
నా ప్రక్కన నిలువగ రారా 

చక్కనయ్య నీ నగుమోమును నాకొక్క సారి చూపించుము 

దశరథ రామా నిన్నే నమ్మినాను రా 
సీతా రామా నిన్నే నమ్మినాను రా 
రామా నిన్నే నమ్మినాను రా

 

Rama, Ninne, Namminanura, Bhajana, Song, 

Videos View All

శ్రీ రామ పంచ రత్న స్తోత్రం
జన్మ సాఫల్య మంత్రం - శ్రీ రామ రక్షా స్తోత్రం
శ్రీ రామరక్షా స్తోత్రం
రామకోటి రాయడానికి పాటించాల్సిన నియమాలు
నీ పదములె చాలు రామా పాట
నిద్రా ముద్రాంకింతమైన  మీ కన్నుల పాట

Quote of the day

Beauty is truth's smile when she beholds her own face in a perfect mirror.…

__________Rabindranath Tagore