Online Puja Services

Manojavam maruta tulya vegam, jitendriyam buddhi mataam varishtham I
vaataatmajam vaanara yooth mukhyam, shree raama dootam sharnam prapadye II

శ్రీ ఆంజనేయ అష్టోత్తర శత నామావళి

ఆంజనేయ మతిపాటలాననం – కాంచనాద్రి కమనీయ విగ్రహం
పారిజాత తరుమూల వాసినం – భావయామి పవమాన నందనం

యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాజ్ఞలిం
భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం 

మనోజవం మారుతతుల్యవేగం జితేన్ద్రియం బుద్దిమతాం వరిష్టమ్
వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామ దూతం శిరసా నమామి

ఓం శ్రీ ఆంజనేయాయ నమః ।
ఓం మహావీరాయ నమః ।
ఓం హనుమతే నమః ।
ఓం మారుతాత్మజాయ నమః ।

ఓం తత్త్వజ్ఞానప్రదాయ నమః ।
ఓం సీతాదేవీముద్రాప్రదాయకాయ నమః ।
ఓం అశోకవనికాచ్ఛేత్రే నమః ।
ఓం సర్వమాయావిభంజనాయ నమః ।

ఓం సర్వబంధవిమోక్త్రే నమః । 
ఓం రక్షోవిధ్వంసకారకాయ నమః । 
ఓం పరవిద్యాపరీహారాయ నమః ।
ఓం పరశౌర్యవినాశనాయ నమః ।

ఓం పరమంత్రనిరాకర్త్రే నమః ।
ఓం పరయంత్రప్రభేదకాయ నమః ।
ఓం సర్వగ్రహవినాశినే నమః ।
ఓం భీమసేనసహాయకృతే నమః ।

ఓం సర్వదుఃఖహరాయ నమః ।
ఓం సర్వలోకచారిణే నమః । 
ఓం మనోజవాయ నమః ।
ఓం పారిజాతద్రుమూలస్థాయ నమః । 

ఓం సర్వమంత్రస్వరూపవతే నమః ।
ఓం సర్వతంత్రస్వరూపిణే నమః ।
ఓం సర్వయంత్రాత్మకాయ నమః ।
ఓం కపీశ్వరాయ నమః ।

ఓం మహాకాయాయ నమః ।
ఓం సర్వరోగహరాయ నమః ।
ఓం ప్రభవే నమః । 
ఓం బలసిద్ధికరాయ నమః ।

ఓం సర్వవిద్యాసంపత్ప్రదాయకాయ నమః ।
ఓం కపిసేనానాయకాయ నమః । 
ఓం భవిష్యచ్చతురాననాయ నమః ।
ఓం కుమారబ్రహ్మచారిణే నమః ।

ఓం రత్నకుండలదీప్తిమతే నమః ।
ఓం సంచలద్వాలసన్నద్ధలంబమానశిఖోజ్జ్వలాయ నమః ।
ఓం గంధర్వవిద్యాతత్త్వజ్ఞాయ నమః ।
ఓం మహాబలపరాక్రమాయ నమః । 

ఓం కారాగృహవిమోక్త్రే నమః ।
ఓం శృంఖలాబంధమోచకాయ నమః ।
ఓం సాగరోత్తారకాయ నమః ।
ఓం ప్రాజ్ఞాయ నమః । 

ఓం రామదూతాయ నమః ।
ఓం ప్రతాపవతే నమః ।
ఓం వానరాయ నమః ।
ఓం కేసరీసుతాయ నమః ।

ఓం సీతాశోకనివారకాయ నమః । 
ఓం అంజనాగర్భసంభూతాయ నమః ।
ఓం బాలార్కసదృశాననాయ నమః ।
ఓం విభీషణప్రియకరాయ నమః ।

ఓం దశగ్రీవకులాంతకాయ నమః ।
ఓం లక్ష్మణప్రాణదాత్రే నమః । 
ఓం వజ్రకాయాయ నమః ।
ఓం మహాద్యుతయే నమః ।

ఓం చిరంజీవినే నమః ।
ఓం రామభక్తాయ నమః । 
ఓం దైత్యకార్యవిఘాతకాయ నమః ।
ఓం అక్షహంత్రే నమః ।

ఓం కాంచనాభాయ నమః ।
ఓం పంచవక్త్రాయ నమః ।
ఓం మహాతపసే నమః ।
ఓం లంకిణీభంజనాయ నమః । 

ఓం శ్రీమతే నమః ।
ఓం సింహికాప్రాణభంజనాయ నమః ।
ఓం గంధమాదనశైలస్థాయ నమః । 
ఓం లంకాపురవిదాహకాయ నమః ।

ఓం సుగ్రీవసచివాయ నమః ।
ఓం ధీరాయ నమః ।
ఓం శూరాయ నమః ।
ఓం దైత్యకులాంతకాయ నమః ।

ఓం సురార్చితాయ నమః ।
ఓం మహాతేజసే నమః । 
ఓం రామచూడామణిప్రదాయ నమః ।
ఓం కామరూపిణే నమః । 

ఓం పింగళాక్షాయ నమః ।
ఓం వార్ధిమైనాకపూజితాయ నమః ।
ఓం కబళీకృతమార్తాండమండలాయ నమః ।
ఓం విజితేంద్రియాయ నమః ।

ఓం రామసుగ్రీవసంధాత్రే నమః ।
ఓం మహిరావణమర్దనాయ నమః ।
ఓం స్ఫటికాభాయ నమః ।
ఓం వాగధీశాయ నమః । 

ఓం నవవ్యాకృతిపండితాయ నమః । 
ఓం చతుర్బాహవే నమః ।
ఓం దీనబంధవే నమః ।
ఓం మహాత్మనే నమః ।

ఓం భక్తవత్సలాయ నమః ।
ఓం సంజీవననగాహర్త్రే నమః ।
ఓం శుచయే నమః ।
ఓం వాగ్మినే నమః ।

ఓం దృఢవ్రతాయ నమః ।
ఓం కాలనేమిప్రమథనాయ నమః । 
ఓం హరిమర్కటమర్కటాయ నమః ।
ఓం దాంతాయ నమః ।

ఓం శాంతాయ నమః ।
ఓం ప్రసన్నాత్మనే నమః ।
ఓం శతకంఠమదాపహృతే నమః ।
ఓం యోగినే నమః ।

ఓం రామకథాలోలాయ నమః ।
ఓం సీతాన్వేషణపండితాయ నమః ।
ఓం వజ్రదంష్ట్రాయ నమః । 
ఓం వజ్రనఖాయ నమః । 

ఓం రుద్రవీర్యసముద్భవాయ నమః ।
ఓం ఇంద్రజిత్ప్రహితామోఘబ్రహ్మాస్త్రవినివారకాయ నమః ।
ఓం పార్థధ్వజాగ్రసంవాసినే నమః ।
ఓం శరపంజరభేదకాయ నమః ।

ఓం దశబాహవే నమః ।
ఓం లోకపూజ్యాయ నమః ।
ఓం జాంబవత్ప్రీతివర్ధనాయ నమః ।
ఓం సీతాసమేతశ్రీరామపాదసేవాధురంధరాయ నమః । 

ఇతి శ్రీమదాంజనేయాష్టోత్తర శతనామావళిః ।

 

 

Anjaneya, Hanuman, Ashtothara, Astothara, Astottara, Ashtottara, Satha, Sathanamavali, Namavali, Lyrics in Telugu

Videos View All

కార్యసిద్ధి హనుమాన్ స్తోత్రం | Karyasiddi Hanuman stotram
మారుతీ స్తోత్రం
హోరెత్తించే సముద్రపు అలజడి పూరీ ఆలయంలో వినిపించక పోవడానికి కారణం
హనుమంతుడికి సమర్పించే వడ మాలకు రాహు గ్రహానికి సంబంధం ఉందా ?
maruthi stotram - maruti stotram
Sri Hanumath Satrunjaya mantra - Sri Hanuman Satrunjaya mantra

Quote of the day

Beauty is truth's smile when she beholds her own face in a perfect mirror.…

__________Rabindranath Tagore