“Vinaa Venkatesam Nanaadho Nanatha
Sadhaa Venkatesam Smaraami Smaraami
Hare Venkatesa Praseedha Praseedha
Priyam Venkatesa Prayaccha Prayaccha”
శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం | Sri Venkateswara Vajra Kavacha Stotram | Lyrics in telugu
శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం
మార్కండేయ ఉవాచ
నారాయణం పరబ్రహ్మ సర్వకారణ కారణం
ప్రపద్యే వెంకటేశాఖ్యం తదేవ కవచం మమ
సహస్రశీర్షా పురుషో వేంకటేశశ్శిరో వతు
ప్రాణేశః ప్రాణనిలయః ప్రాణాణ్ రాక్షతు మే హరిః
ఆకాశరాట్ సురానాథ ఆత్మానం మే సదావతు
దేవదేవోత్తమోపాయాద్దేహం మే వేంకటేశ్వరః
సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజానిరీశ్వరః
పాలయేన్మాం మకం కర్మసాఫల్యం నః ప్రయచ్ఛతు
య ఏతద్వజ్రకవచమభేద్యం వేంకటేశితుః
సాయం ప్రాతః పఠేన్నిత్యం మృత్యుం తరతి నిర్భయః
ఇతి మార్కండేయ కృత శ్రీ వెంకటేశ్వర వజ్రకవచస్తోత్రం సంపూర్ణమ్ ॥
venkateswara, Venkateshwara, Vajra, Kavacha, Stotram,