Online Puja Services

Sindhuraruna vigraham trinayanam manikya mouli spurath

Thara Nayaga sekaram smitha mukhi mapina vakshoruham,

Panibhayam alipoorna ratna chashakam rakthothpalam vibhrathim,

Soumyam ratna gatastha raktha charanam, dhyayeth paramambikam.

జనాకర్షణ , ధనాకర్షణ, స్వప్న సిద్ధి కోసం వశ్య వారాహి స్తోత్ర మంత్రం .
- లక్ష్మి రమణ  

వారాహి మాత ఆరాధనకి అనుకూలమైన దివ్యమైన రోజులు గుప్త నవరాత్రులలో  భాగంగా వస్తున్న ఆషాడ నవరాత్రులు. ఈ నవరాత్రుల్లో ఈ స్తోత్ర మంత్రాన్ని చేయడం చాలా గొప్ప విశేషమైన ఫలితాలని అనుగ్రహిస్తుంది. గురుముఖతా ఉపదేశం తీసుకొని చేయడం మంచిది . 

ఓం అస్య శ్రీ సర్వ వశీకరణ స్తోత్ర మంత్రస్య
 నారద ఋషిః అనుష్టుప్ ఛందః
 శ్రీ వశ్యవారాహీ దేవతా 
 ఐం బీజం క్లీం శక్తిః గ్లౌం కీలకం
 మమ సర్వవశ్యార్థే జపే వినియోగః 

ధ్యానమ్ –
తారే తారిణి దేవి విశ్వజనని ప్రౌఢప్రతాపాన్వితే
తారే దిక్షు విపక్ష యక్ష దలిని వాచా చలా వారుణీ |
లక్ష్మీకారిణి కీర్తిధారిణి మహాసౌభాగ్యసందాయిని |
రూపం దేహి యశశ్చ సతతం వశ్యం జగత్యావృతమ్ |

అథ స్తోత్రమ్ –

అశ్వారూఢే రక్తవర్ణే స్మితసౌమ్యముఖాంబుజే |
రాజ్యస్త్రీ సర్వజంతూనాం వశీకరణనాయికే || ౧ ||

వశీకరణకార్యార్థం పురా దేవేన నిర్మితమ్ |
తస్మాద్వశ్యవారాహీ సర్వాన్మే వశమానయ || ౨ ||

యథా రాజా మహాజ్ఞానం వస్త్రం ధాన్యం మహావసు |
మహ్యం దదాతి వారాహి యథాత్వం వశమానయ || ౩ ||

అంతర్బహిశ్చ మనసి వ్యాపారేషు సభాషు చ |
యథా మామేవం స్మరతి తథా వశ్యం వశం కురు || ౪ ||

చామరం దోలికాం ఛత్రం రాజచిహ్నాని యచ్ఛతి |
అభీష్ఠం సంప్రదోరాజ్యం యథా దేవి వశం కురు || ౫ ||

మన్మథస్మరణాద్రామా రతిర్యాతు మయాసహ |
స్త్రీరత్నేషు మహత్ప్రేమ తథా జనయకామదే || ౬ ||

మృగ పక్ష్యాదయాః సర్వే మాం దృష్ట్వా ప్రేమమోహితాః |
అనుగచ్ఛతి మామేవ త్వత్ప్రసాదాద్దయాం కురు || ౭ ||

వశీకరణకార్యార్థం యత్ర యత్ర ప్రయుంజతి |
సమ్మోహనార్థం వర్ధిత్వాత్తత్కార్యం తత్ర కర్షయ || ౮ ||

వశమస్తీతి చైవాత్ర వశ్యకార్యేషు దృశ్యతే |
తథా మాం కురు వారాహీ వశ్యకార్య ప్రదర్శయ || ౯ ||

వశీకరణ బాణాస్త్రం భక్త్యాపద్ధినివారణమ్ |
తస్మాద్వశ్యవారాహీ జగత్సర్వం వశం కురు || ౧౦ ||

వశ్యస్తోత్రమిదం దేవ్యా త్రిసంధ్యం యః పఠేన్నరః |
అభీష్టం ప్రాప్నుయాద్భక్తో రమాం రాజ్యం యథాపివః || ౧౧ ||

ఇతి అథర్వశిఖాయాం వశ్యవారాహీ స్తోత్రమ్ |

Videos View All

కరుణారసతరంగిణి వారాహి
సంపదలు అనుగ్రహించే సంపత్కరీదేవి
శ్రీ లలితా చాలీసా
మణిద్వీప వర్ణన
జనాకర్షణ , ధనాకర్షణ, స్వప్న సిద్ధి కోసం వశ్య వారాహి స్తోత్ర మంత్రం .
శ్రీ వింధ్యేశ్వరి స్తోత్రం (వారాహి దేవి స్తోత్రం ).

Quote of the day

A man is born alone and dies alone; and he experiences the good and bad consequences of his karma alone; and he goes alone to hell or the Supreme abode.…

__________Chanakya