Online Puja Services

Sindhuraruna vigraham trinayanam manikya mouli spurath

Thara Nayaga sekaram smitha mukhi mapina vakshoruham,

Panibhayam alipoorna ratna chashakam rakthothpalam vibhrathim,

Soumyam ratna gatastha raktha charanam, dhyayeth paramambikam.

శ్రీ బాల త్రిపుర సుందరి అష్టోత్తర శత నామావళి 

ఓం కల్యాణ్యై నమః ।
ఓం త్రిపురాయై నమః ।
ఓం బాలాయై నమః ।
ఓం మాయాయై నమః ।
ఓం త్రిపురసున్దర్యై నమః ।
ఓం సున్దర్యై నమః ।
ఓం సౌభాగ్యవత్యై నమః ।
ఓం క్లీంకార్యై నమః ।
ఓం సర్వమఙ్గలాయై నమః ।
ఓం హ్రీంకార్యై నమః । 10 ।

ఓం స్కన్దజనన్యై నమః ।
ఓం పరాయై నమః ।
ఓం పఞ్చదశాక్షర్యై నమః ।
ఓం త్రిలోక్యై నమః ।
ఓం మోహనాధీశాయై నమః ।
ఓం సర్వేశ్వర్యై నమః ।
ఓం సర్వరూపిణ్యై నమః ।
ఓం సర్వసఙ్క్షోభిణ్యై నమః ।
ఓం పూర్ణాయై నమః ।
ఓం నవముద్రేశ్వర్యై నమః । 20 ।

ఓం శివాయై నమః ।
ఓం అనఙ్గకుసుమాయై నమః ।
ఓం ఖ్యాతాయై నమః ।
ఓం అనఙ్గాయై నమః ।
ఓం భువనేశ్వర్యై నమః ।
ఓం జప్యాయై నమః ।
ఓం స్తవ్యాయై నమః ।
ఓం శ్రుత్యై నమః ।
ఓం నిత్యాయై నమః ।
ఓం నిత్యక్లిన్నాయై నమః । 30 ।

ఓం అమృతోద్భవాయై నమః ।
ఓం మోహిన్యై నమః ।
ఓం పరమాయై నమః ।
ఓం ఆనన్దాయై నమః ।
ఓం కామేశ్యై నమః ।
ఓం తారుణాయై నమః ।
var కామేశతరుణాయై నమః
ఓం కలాయై నమః ।
ఓం కలావత్యై నమః ।
ఓం భగవత్యై నమః ।
ఓం పద్మరాగకిరీటిన్యై నమః ।
ఓం సౌగన్ధిన్యై నమః । 40 ।

ఓం సరిద్వేణ్యై నమః ।
ఓం మన్త్రిణ్యై నమః ।
ఓం మన్త్రరూపిణ్యై నమః ।
ఓం తత్త్వత్రయ్యై నమః ।
ఓం తత్త్వమయ్యై నమః ।
ఓం సిద్ధాయై నమః ।
ఓం త్రిపురవాసిన్యై నమః ।
ఓం శ్రియై నమః ।
ఓం మత్యై నమః ।
ఓం మహాదేవ్యై నమః । 50 ।

ఓం కాలిన్యై నమః ।
ఓం పరదేవతాయై నమః ।
ఓం కైవల్యరేఖాయై నమః ।
ఓం వశిన్యై నమః ।
ఓం సర్వేశ్యై నమః ।
ఓం సర్వమాతృకాయై నమః ।
var ఓం విష్ణుస్వస్రే నమః ।
ఓం దేవమాత్రే నమః ।
ఓం సర్వసమ్పత్ప్రదాయిన్యై నమః ।
ఓం కింకర్యై నమః । 60 ।

ఓం మాత్రే నమః ।
ఓం గీర్వాణ్యై నమః ।
ఓం సురాపానానుమోదిన్యై నమః ।
ఓం ఆధారాయై నమః ।
ఓం హితపత్నికాయై నమః ।
ఓం స్వాధిష్ఠానసమాశ్రయాయై నమః ।
ఓం అనాహతాబ్జనిలయాయై నమః ।
ఓం మణిపూరసమాశ్రయాయై నమః ।
ఓం ఆజ్ఞాయై నమః ।
ఓం పద్మాసనాసీనాయై నమః । 70 ।

ఓం విశుద్ధస్థలసంస్థితాయై నమః ।
ఓం అష్టాత్రింశత్కలామూర్త్యై నమః ।
ఓం సుషుమ్నాయై నమః ।
ఓం చారుమధ్యమాయై నమః ।
ఓం యోగేశ్వర్యై నమః ।
ఓం మునిధ్యేయాయై నమః ।
ఓం పరబ్రహ్మస్వరూపిణ్యై నమః ।
ఓం చతుర్భుజాయై నమః ।
ఓం చన్ద్రచూడాయై నమః ।
ఓం పురాణాగమరూపిణ్యై నమః । 80 ।

ఓం ఐంకారవిద్యాయై నమః । ఓంకారాదయే
ఓం మహావిద్యాయై నమః ।
var ఐంకారాదిమహావిద్యాయై నమః
ఓం పఞ్చప్రణవరూపిణ్యై నమః ।
ఓం భూతేశ్వర్యై నమః ।
ఓం భూతమయ్యై నమః ।
ఓం పఞ్చాశద్వర్ణరూపిణ్యై నమః ।
ఓం షోఢాన్యాసమహాభూషాయై నమః ।
ఓం కామాక్ష్యై నమః ।
ఓం దశమాతృకాయై నమః ।
ఓం ఆధారశక్త్యై నమః ।
ఓం తరుణ్యై నమః । 90 ।

ఓం లక్ష్మ్యై నమః ।
ఓం త్రిపురభైరవ్యై నమః ।
ఓం శామ్భవ్యై నమః ।
ఓం సచ్చిదానన్దాయై నమః ।
ఓం సచ్చిదానన్దరూపిణ్యై నమః ।
ఓం మాఙ్గల్యదాయిన్యై నమః ।
ఓం మాన్యాయై నమః ।
ఓం సర్వమఙ్గలకారిణ్యై నమః ।
ఓం యోగలక్ష్మ్యై నమః ।
ఓం భోగలక్ష్మ్యై నమః । 100 ।

ఓం రాజ్యలక్ష్మ్యై నమః ।
ఓం త్రికోణగాయై నమః ।
ఓం సర్వసౌభాగ్యసమ్పన్నాయై నమః ।
ఓం సర్వసమ్పత్తిదాయిన్యై నమః ।
ఓం నవకోణపురావాసాయై నమః ।
ఓం బిన్దుత్రయసమన్వితాయై నమః । 108 ।

Videos View All

కరుణారసతరంగిణి వారాహి
సంపదలు అనుగ్రహించే సంపత్కరీదేవి
శ్రీ లలితా చాలీసా
మణిద్వీప వర్ణన
జనాకర్షణ , ధనాకర్షణ, స్వప్న సిద్ధి కోసం వశ్య వారాహి స్తోత్ర మంత్రం .
శ్రీ వింధ్యేశ్వరి స్తోత్రం (వారాహి దేవి స్తోత్రం ).

Quote of the day

Beauty is truth's smile when she beholds her own face in a perfect mirror.…

__________Rabindranath Tagore