Online Puja Services

Namastestu Mahamaye
Shree pithe sura poojite
Shanka Chakra Gadha haste
Maha Lakshmi Namoostute

 

 

గోదా దేవీ అష్టోత్తర శత నామావళి

శ్రీ విష్ణుచిత్తకుల నందన కల్పవల్లీం |
శ్రీ రంగరాజ హరిచందన యోగదృశ్యామ్ ||  
సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం |
గోదా మనన్య శరణ శ్శరణం ప్రపద్యే ||

ఓం శ్రీరంగనాయక్యై నమః ।
ఓం గోదాయై నమః ।
ఓం విష్ణుచిత్తాత్మజాయై నమః ।
ఓం సత్యై నమః ।

ఓం గోపీవేషధరాయై నమః ।
ఓం దేవ్యై నమః ।
ఓం భూసుతాయై నమః ।
ఓం భోగశాలిన్యై నమః ।

ఓం తులసీకాననోద్భూతాయై నమః । 
ఓం శ్రీధన్విపురవాసిన్యై నమః । 
ఓం భట్టనాథప్రియకర్యై నమః ।
ఓం శ్రీకృష్ణహితభోగిన్యై నమః ।

ఓం ఆముక్తమాల్యదాయై నమః ।
ఓం బాలాయై నమః ।
ఓం రంగనాథప్రియాయై నమః ।
ఓం పరాయై నమః ।

ఓం విశ్వంభరాయై నమః ।
ఓం కలాలాపాయై నమః । 
ఓం యతిరాజసహోదర్యై నమః ।
ఓం కృష్ణానురక్తాయై నమః । 

ఓం సుభగాయై నమః ।
ఓం సులభశ్రియై నమః ।
ఓం సులక్షణాయై నమః ।
ఓం లక్ష్మీప్రియసఖ్యై నమః ।

ఓం శ్యామాయై నమః ।
ఓం దయాంచితదృగంచలాయై నమః ।
ఓం ఫల్గున్యావిర్భవాయై నమః । 
ఓం రమ్యాయై నమః ।

ఓం ధనుర్మాసకృతవ్రతాయై నమః ।
ఓం చంపకాశోకపున్నాగ మాలతీ విలసత్కచాయై నమః । 
ఓం ఆకారత్రయసంపన్నాయై నమః ।
ఓం నారాయణపదాశ్రితాయై నమః ।

ఓం శ్రీమదష్టాక్షరీ మంత్రరాజస్థిత మనోరథాయై నమః ।
ఓం మోక్షప్రదాననిపుణాయై నమః ।
ఓం మనురత్నాధిదేవతాయై నమః ।
ఓం బ్రహ్మణ్యాయై నమః । 

ఓం లోకజనన్యై నమః ।
ఓం లీలామానుషరూపిణ్యై నమః ।
ఓం బ్రహ్మజ్ఞానప్రదాయై నమః ।
ఓం మాయాయై నమః ।

ఓం సచ్చిదానందవిగ్రహాయై నమః । 
ఓం మహాపతివ్రతాయై నమః ।
ఓం విష్ణుగుణకీర్తనలోలుపాయై నమః ।
ఓం ప్రపన్నార్తిహరాయై నమః ।

ఓం నిత్యాయై నమః । 
ఓం వేదసౌధవిహారిణ్యై నమః ।
ఓం శ్రీరంగనాథ మాణిక్యమంజర్యై నమః ।
ఓం మంజుభాషిణ్యై నమః ।

ఓం పద్మప్రియాయై నమః ।
ఓం పద్మహస్తాయై నమః । 
ఓం వేదాంతద్వయబోధిన్యై నమః ।
ఓం సుప్రసన్నాయై నమః ।

ఓం భగవత్యై నమః ।
ఓం శ్రీజనార్దనదీపికాయై నమః । 
ఓం సుగంధావయవాయై నమః ।
ఓం చారురంగమంగలదీపికాయై నమః ।

ఓం ధ్వజవజ్రాంకుశాబ్జాంక మృదుపాద తలాంచితాయై నమః ।
ఓం తారకాకారనఖరాయై నమః ।
ఓం ప్రవాళమృదులాంగుళ్యై నమః ।
ఓం కూర్మోపమేయ పాదోర్ధ్వభాగాయై నమః । 60 ।

ఓం శోభనపార్ష్ణికాయై నమః ।
ఓం వేదార్థభావతత్త్వజ్ఞాయై నమః ।
ఓం లోకారాధ్యాంఘ్రిపంకజాయై నమః । 
ఓం ఆనందబుద్బుదాకారసుగుల్ఫాయై నమః ।

ఓం పరమాణుకాయై నమః ।
ఓం తేజఃశ్రియోజ్జ్వలధృతపాదాంగుళి సుభూషితాయై నమః ।
ఓం మీనకేతనతూణీర చారుజంఘా విరాజితాయై నమః ।
ఓం కకుద్వజ్జానుయుగ్మాఢ్యాయై నమః ।

ఓం స్వర్ణరంభాభసక్థికాయై నమః ।
ఓం విశాలజఘనాయై నమః । 
ఓం పీనసుశ్రోణ్యై నమః ।
ఓం మణిమేఖలాయై నమః । 

ఓం ఆనందసాగరావర్త గంభీరాంభోజ నాభికాయై నమః ।
ఓం భాస్వద్వలిత్రికాయై నమః ।
ఓం చారుజగత్పూర్ణమహోదర్యై నమః ।
ఓం నవవల్లీరోమరాజ్యై నమః ।

ఓం సుధాకుంభాయితస్తన్యై నమః ।
ఓం కల్పమాలానిభభుజాయై నమః ।
ఓం చంద్రఖండనఖాంచితాయై నమః ।
ఓం సుప్రవాశాంగుళీన్యస్త మహారత్నాంగుళీయకాయై నమః । 

ఓం నవారుణప్రవాలాభ పాణిదేశసమంచితాయై నమః । 
ఓం కంబుకంఠ్యై నమః ।
ఓం సుచుబుకాయై నమః ।
ఓం బింబోష్ఠ్యై నమః ।

ఓం కుందదంతయుజే నమః ।
ఓం కారుణ్యరసనిష్యంద నేత్రద్వయసుశోభితాయై నమః ।
ఓం ముక్తాశుచిస్మితాయై నమః ।
ఓం చారుచాంపేయనిభనాసికాయై నమః ।

ఓం దర్పణాకారవిపులకపోల ద్వితయాంచితాయై నమః ।
ఓం అనంతార్కప్రకాశోద్యన్మణి తాటంకశోభితాయై నమః । 
ఓం కోటిసూర్యాగ్నిసంకాశ నానాభూషణభూషితాయై నమః ।
ఓం సుగంధవదనాయై నమః ।

ఓం సుభ్రువే నమః ।
ఓం అర్ధచంద్రలలాటికాయై నమః ।
ఓం పూర్ణచంద్రాననాయై నమః ।
ఓం నీలకుటిలాలకశోభితాయై నమః ।

ఓం సౌందర్యసీమాయై నమః ।
ఓం విలసత్కస్తూరీతిలకోజ్జ్వలాయై నమః ।
ఓం ధగద్ధగాయమానోద్యన్మణి సీమంతభూషణాయై నమః । 
ఓం జాజ్వల్యమానసద్రత్న దివ్యచూడావతంసకాయై నమః । 

ఓం సూర్యార్ధచంద్రవిలసత్ భూషణంచిత వేణికాయై నమః ।
ఓం అత్యర్కానల తేజోధిమణి కంచుకధారిణ్యై నమః ।
ఓం సద్రత్నాంచితవిద్యోత విద్యుత్కుంజాభ శాటికాయై నమః ।
ఓం నానామణిగణాకీర్ణ హేమాంగదసుభూషితాయై నమః ।

ఓం కుంకుమాగరు కస్తూరీ దివ్యచందనచర్చితాయై నమః ।
ఓం స్వోచితౌజ్జ్వల్య వివిధవిచిత్రమణిహారిణ్యై నమః ।
ఓం అసంఖ్యేయ సుఖస్పర్శ సర్వాతిశయ భూషణాయై నమః ।
ఓం మల్లికాపారిజాతాది దివ్యపుష్పస్రగంచితాయై నమః । 

ఓం శ్రీరంగనిలయాయై నమః ।
ఓం పూజ్యాయై నమః ।
ఓం దివ్యదేశసుశోభితాయై నమః । 

ఇతి శ్రీ గోదాష్టోత్తరశతనామావళిః ।

 

 

Goda Devi, Godadevi, Ashtothara, Astothara, Astottara, Ashtottara, Sathanamavali, Satha, Namavali, Lyrics in Telugu, 

Videos View All

అష్టలక్ష్ములూ తిష్టవేసుకొని ఉండిపోతారట
సర్వదేవకృత శ్రీ లక్ష్మి స్తోత్రం
అష్ట లక్ష్మీ స్తోత్రం
సౌభాగ్య లక్ష్మి రావమ్మా పాట
శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం
శ్రీ మహాలక్ష్మి ధ్యాన స్తోత్రం | Sri Mahalakshmi Dhyana Stotram

Quote of the day

Beauty is truth's smile when she beholds her own face in a perfect mirror.…

__________Rabindranath Tagore