Online Puja Services

Shadaananam Kumkuma Raktha Varnam I
Mahaa Mathim Dhivya Mayoora Vaahanam II
Rudhrasya Soonum Sura Sainya Naatham I
Brahmanya Devam Saranam Prapadhye II

సుబ్రహ్మణ్య అష్టకం కరావలంబ స్తోత్రం | Subrahamanya Ashtakam | Karavalamba Stotram | Lyrics in Telugu

హే స్వామినాథ కరుణాకర దీనబంధో,
శ్రీ పార్వతీశ ముఖపంకజ పద్మబంధో ।
శ్రీశాది దేవగణ పూజిత పాదపద్మ,
వల్లీశనాథ మమ దేహి కరావలంబమ్ ॥ 1 ॥ 

దేవాది దేవనుత దేవగణాధినాథ,
దేవేంద్రవంద్య మృదుపంకజ మంజుపాద ।
దేవర్షి నారద మునీంద్ర సుగీతకీర్తే,
వల్లీశనాథ మమ దేహి కరావలంబమ్ ॥ 2 ॥

నిత్యాన్న దాన నిరతాఖిల రోగహారిన్,
తస్మాత్ప్రదాన పరిపూరిత భక్తకామ ।
శృత్యాగమ ప్రణవవాచ్య నిజస్వరూప,
వల్లీశనాథ మమ దేహి కరావలంబమ్ ॥ 3 ॥

క్రౌంచా సురేంద్ర పరిఖండన శక్తిశూల,
పాశాది శస్త్ర పరిమండిత దివ్యపాణే ।
శ్రీకుండలీశ ధృతతుండ శిఖీంద్రవాహ,
వల్లీశనాథ మమ దేహి కరావలంబమ్ ॥ 4 ॥

దేవాదిదేవ రథమండల మధ్య వేద్య,
దేవేంద్ర పీఠనగరం దృఢచాపహస్తమ్ ।
శూరం నిహత్య సురకోటిభిరీడ్యమాన,
వల్లీశనాథ మమ దేహి కరావలంబమ్ ॥ 5 ॥

హారాది రత్నమణియుక్త కిరీటహార,
కేయూర కుండలల సత్కవచాభిరామ ।
హే వీర తారక జయాఽమరబృందవంద్య,
వల్లీశనాథ మమ దేహి కరావలంబమ్ ॥ 6 ॥

పంచాక్షరాది మనుమంత్రిత గాంగతోయైః,
పంచామృతైః ప్రముదితేంద్రముఖైర్మునీంద్రైః ।
పట్టాభిషిక్త హరియుక్త పరాసనాథ,
వల్లీశనాథ మమ దేహి కరావలంబమ్ ॥ 7 ॥

శ్రీకార్తికేయ కరుణామృత పూర్ణదృష్ట్యా,
కామాది రోగకలుషీకృత దుష్టచిత్తమ్ ।
భక్త్వా తు మామవకళాధర కాంతికాంత్యా,
వల్లీశనాథ మమ దేహి కరావలంబమ్ ॥ 8 ॥

సుబ్రహ్మణ్యాష్టకం పుణ్యం యే పఠంతి ద్విజోత్తమాః ।
తే సర్వే ముక్తి మాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదతః ।
సుబ్రహ్మణ్యాష్టక మిదం ప్రాతరుత్థాయ యః పఠేత్ ।
కోటిజన్మకృతం పాపం తత్​క్షణాదేవ నశ్యతి ॥

 

Subrahmanyeswara, Subrahmanya, Swami, Ashtakam, Astakam, Karavalamba, Stotram

Videos View All

శ్రీ సుబ్రహ్మణ్య అక్షరమాలికా స్తోత్రం
శ్రీ సుబ్రహ్మణ్య షట్కమ్
శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి
Sri Subrahmanya Swami Astothara Satha Namavali
సుబ్రహ్మణ్య అష్టకం కరావలంబ స్తోత్రం
శ్రీ సుబ్రహ్మణ్య సహస్ర నామావళి

Quote of the day

The weak can never forgive. Forgiveness is the attribute of the strong.…

__________Mahatma Gandhi