Online Puja Services

"Yanmaya Vashvarti Vishwamkhilambrahamadidevasura,

Yat Sat Vadmrishave Bhati Sakalam Rajoo Yadhaahaibharama,

Yatpadah Palvmaive Bhati Hi Bhavambhodhaisitatti Shravtam,

Vandeaham Tamsheshkaranparam Ramakhayamesham Harim"

జో జో జో  రామ ఆనంద ఘన | శ్రీరాముని జోలపాట | Jo Jo Rama Ananda Ghana Jo Jo  Rama | Lyrics in telugu


జో జో జో  రామ ఆనంద ఘన
జో జో జో  రామ

జో జో జో  రామ ఆనంద ఘన
జో జో జో  రామ

 జో జో దశరథ బాల రామ
జో జో భూజా లోల 

జో జో దశరథ బాల రామ
జో జో భూజా లోల  

రామ జో జో జో  రామ ఆనంద ఘన
జో జో జో  రామ

జో జో రవి శశి నయన రామ
జో జో ఫణి వర శయన

జో జో రవి శశి నయన రామ
జో జో ఫణి వర శయన 

రామ జో జో జో  రామ ఆనంద ఘన
జో జో జో  రామ

 జో జో మృదు తర భాష రామ
జో జో మంజుళ వేష

 జో జో మృదు తర భాష రామ
జో జో మంజుళ వేష 

రామ జో జో జో  రామ ఆనంద ఘన
జో జో జో  రామ

జో జో త్యాగరాజ-అర్చిత రామ
జో జో భక్త సమాజ 

జో జో త్యాగరాజ-అర్చిత రామ
జో జో భక్త సమాజ 

రామ జో జో జో  రామ ఆనంద ఘన
జో జో జో  రామ

జో జో జో  రామ ఆనంద ఘన
జో జో జో  రామ

 

 

 

Rama, lulluby, jolapata, song, jo jo jo Rama ananda ghana, 

Videos View All

శ్రీ రామ పంచ రత్న స్తోత్రం
జన్మ సాఫల్య మంత్రం - శ్రీ రామ రక్షా స్తోత్రం
శ్రీ రామరక్షా స్తోత్రం
రామకోటి రాయడానికి పాటించాల్సిన నియమాలు
నీ పదములె చాలు రామా పాట
నిద్రా ముద్రాంకింతమైన  మీ కన్నుల పాట

Quote of the day

The greatness of a nation can be judged by the way its animals are treated.…

__________Mahatma Gandhi