Online Puja Services

“ Kaayena Vaachaa Manasendriyairvaa

Buddhyaatmanaa Vaa Prakriteh Svabhaavaatah

Karomi Yadhyadh Sakalam Parasmai

Naaraayanaayeti Samarpayaami ”

 

శ్రీ రంగనాథ అష్టోత్తర శత నామావళి

సప్తప్రాకార మధ్యే సరసిజముకుళోద్భాసమానే విమానే |
కావేరీ మధ్య దేశే ఫణిపతిశయనే శేషపర్యంకభాగే ||
నిద్రా ముద్రాభిరామం కటినికట శిరఃపార్శ్వ విన్యస్త హస్తం |
పద్మా ధాత్రీ కరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహమ్ ||
 

ఓం శ్రీరంగశాయినే నమః ।
ఓం శ్రీకాంతాయ నమః ।
ఓం శ్రీప్రదాయ నమః ।
ఓం శ్రితవత్సలాయ నమః ।

ఓం అనంతాయ నమః ।
ఓం మాధవాయ నమః ।
ఓం జేత్రే నమః ।
ఓం జగన్నాథాయ నమః ।

ఓం జగద్గురవే నమః । 
ఓం సురవర్యాయ నమః । 
ఓం సురారాధ్యాయ నమః ।
ఓం సురరాజానుజాయ నమః ।

ఓం ప్రభవే నమః ।
ఓం హరయే నమః ।
ఓం హతారయే నమః ।
ఓం విశ్వేశాయ నమః ।

ఓం శాశ్వతాయ నమః ।
ఓం శంభవే నమః । 
ఓం అవ్యయాయ నమః ।
ఓం భక్తార్తిభంజనాయ నమః । 

ఓం వాగ్మినే నమః ।
ఓం వీరాయ నమః ।
ఓం విఖ్యాతకీర్తిమతే నమః ।
ఓం భాస్కరాయ నమః ।

ఓం శాస్త్రతత్త్వజ్ఞాయ నమః ।
ఓం దైత్యశాస్త్రే నమః ।
ఓం అమరేశ్వరాయ నమః । 
ఓం నారాయణాయ నమః ।

ఓం నరహరయే నమః ।
ఓం నీరజాక్షాయ నమః । 
ఓం నరప్రియాయ నమః ।
ఓం బ్రహ్మణ్యాయ నమః ।

ఓం బ్రహ్మకృతే నమః ।
ఓం బ్రహ్మణే నమః ।
ఓం బ్రహ్మాంగాయ నమః ।
ఓం బ్రహ్మపూజితాయ నమః । 

ఓం కృష్ణాయ నమః ।
ఓం కృతజ్ఞాయ నమః ।
ఓం గోవిందాయ నమః ।
ఓం హృషీకేశాయ నమః । 

ఓం అఘనాశనాయ నమః ।
ఓం విష్ణవే నమః ।
ఓం జిష్ణవే నమః ।
ఓం జితారాతయే నమః ।

ఓం సజ్జనప్రియాయ నమః । 
ఓం ఈశ్వరాయ నమః ।
ఓం త్రివిక్రమాయ నమః ।
ఓం త్రిలోకేశాయ నమః ।

ఓం త్రయ్యర్థాయ నమః ।
ఓం త్రిగుణాత్మకాయ నమః । 
ఓం కాకుత్స్థాయ నమః ।
ఓం కమలాకాంతాయ నమః ।

ఓం కాళీయోరగమర్దనాయ నమః ।
ఓం కాలాంబుదశ్యామలాంగాయ నమః । 
ఓం కేశవాయ నమః ।
ఓం క్లేశనాశనాయ నమః ।

ఓం కేశిప్రభంజనాయ నమః ।
ఓం కాంతాయ నమః ।
ఓం నందసూనవే నమః ।
ఓం అరిందమాయ నమః । 

ఓం రుక్మిణీవల్లభాయ నమః ।
ఓం శౌరయే నమః ।
ఓం బలభద్రాయ నమః । 
ఓం బలానుజాయ నమః ।

ఓం దామోదరాయ నమః ।
ఓం హృషీకేశాయ నమః ।
ఓం వామనాయ నమః ।
ఓం మధుసూదనాయ నమః ।

ఓం పూతాయ నమః ।
ఓం పుణ్యజనధ్వంసినే నమః । 
ఓం పుణ్యశ్లోకశిఖామణయే నమః ।
ఓం ఆదిమూర్తయే నమః । 

ఓం దయామూర్తయే నమః ।
ఓం శాంతమూర్తయే నమః ।
ఓం అమూర్తిమతే నమః ।
ఓం పరస్మై బ్రహ్మణే నమః ।

ఓం పరస్మై ధామ్నే నమః ।
ఓం పావనాయ నమః ।
ఓం పవనాయ నమః ।
ఓం విభవే నమః । 

ఓం చంద్రాయ నమః । 
ఓం ఛందోమయాయ నమః ।
ఓం రామాయ నమః ।
ఓం సంసారాంబుధితారకాయ నమః ।

ఓం ఆదితేయాయ నమః ।
ఓం అచ్యుతాయ నమః ।
ఓం భానవే నమః ।
ఓం శంకరాయ నమః ।

ఓం శివాయ నమః ।
ఓం ఊర్జితాయ నమః । 
ఓం మహేశ్వరాయ నమః ।
ఓం మహాయోగినే నమః ।

ఓం మహాశక్తయే నమః ।
ఓం మహత్ప్రియాయ నమః ।
ఓం దుర్జనధ్వంసకాయ నమః ।
ఓం అశేషసజ్జనోపాస్తసత్ఫలాయ నమః ।

ఓం పక్షీంద్రవాహనాయ నమః ।
ఓం అక్షోభ్యాయ నమః ।
ఓం క్షీరాబ్ధిశయనాయ నమః । 
ఓం విధవే నమః । 

ఓం జనార్దనాయ నమః ।
ఓం జగద్ధేతవే నమః ।
ఓం జితమన్మథవిగ్రహాయ నమః ।
ఓం చక్రపాణయే నమః ।

ఓం శంఖధారిణే నమః ।
ఓం శారంగిణే నమః ।
ఓం ఖడ్గినే నమః ।
ఓం గదాధరాయ నమః । 

ఇతి శ్రీ రంగనాథ అష్టోత్తర శత నామావళి సమాప్తహా

 

 

Sri Ranganatha, Ranganadha, Ranganatha, Ashtothara, Astothara, Astottara, Ashtottara, Sathanamavali, Satha, Namavali, Lyrics in Telugu

Videos View All

అనారోగ్యము బాధించేప్పుడు ఈ నామాలు స్మరిస్తే చాలు
శ్రీ హరి స్తోత్రం
విష్ణు షట్పది
నారాయణ స్తోత్రం
దశావతార స్తుతి
శంకరాచార్య విరచితం -షట్పదీ స్తోత్రం

Quote of the day

Beauty is truth's smile when she beholds her own face in a perfect mirror.…

__________Rabindranath Tagore