“ Kaayena Vaachaa Manasendriyairvaa
Buddhyaatmanaa Vaa Prakriteh Svabhaavaatah
Karomi Yadhyadh Sakalam Parasmai
Naaraayanaayeti Samarpayaami ”
కావవే మహానుభావా | Kavave Mahanubhava | Couples Mangala Harathi Song | Lyrics in Telugu
కావవే మహానుభావ కరుణతో ఈ దంపతుల
కావవే మహానుభావ కరుణతో ఈ దంపతుల
కావవే మహానుభావా..
పుత్ర మిత్రా బాంధవులతో పూర్నాయుర్దాయము తో
పుత్ర మిత్రా బాంధవులతో పూర్నాయుర్దాయము తో
ధాత్రి యందు నీదు పాద ధన్యునిగా చేసి
ధాత్రి యందు నీదు పాద ధన్యునిగా చేసి
కావవే మహానుభావ కరుణతో ఈ దంపతుల
కావవే మహానుభావా..
భువలయమ్మునందు సకల భోగ భాగ్యములు గలిగి
భువలయమ్మునందు సకల భోగ భాగ్యములు గలిగి
భావమందు నీదు పాద భక్తి స్థిరముగా చెసి
భావమందు నీదు పాద భక్తి స్థిరముగా చెసి
కావవే మహానుభావ కరుణతో ఈ దంపతుల
కావవే మహానుభావా..
సాగరా శయనా
కరుణ సాగరా గంభీరా
సాగరా శయనా
కరుణ సాగరా గంభీరా
సాగరంబు దాటజేసి
సర్వ వేళలందు తోడై
సాగరంబు దాటజేసి
సర్వ వేళలందు తోడై
కావవే మహానుభావ కరుణతో ఈ దంపతుల
కావవే మహానుభావా..
kavave, Mahanubhava, couple, Mangala, Harathi, Song, devotional, songs,