Online Puja Services

Ya Devi Sarva Bhutesu Maa rupena samsthita I

Ya Devi Sarva Bhutesu Shakti rupena samsthita II

Ya Devi Sarva Bhutesu Buddhi rupena samsthita I

Ya Devi Sarva Bhutesu Laxmi rupena samsthita II

Namastasyai Namsatasyai Namastasyai Namo Namah II

శ్రీ దుర్గా నక్షత్ర మాలికా స్తుతి | Sri Durga Nakshatra Malika Stuti | Lyrics in Telugu

 

శ్రీ దుర్గా నక్షత్ర మాలికా స్తుతి

విరాటనగరం రమ్యం గచ్ఛమానో యుధిష్ఠిరః ।
అస్తువన్మనసా దేవీం దుర్గాం త్రిభువనేశ్వరీమ్ ॥ 1 ॥

యశోదాగర్భసంభూతాం నారాయణవరప్రియామ్ ।
నందగోపకులేజాతాం మంగళ్యాం కులవర్ధనీమ్ ॥ 2 ॥

కంసవిద్రావణకరీం అసురాణాం క్షయంకరీమ్ ।
శిలాతటవినిక్షిప్తాం ఆకాశం ప్రతిగామినీమ్ ॥ 3 ॥

వాసుదేవస్య భగినీం దివ్యమాల్య విభూషితామ్ ।
దివ్యాంబరధరాం దేవీం ఖడ్గఖేటకధారిణీమ్ ॥ 4 ॥

భారావతరణే పుణ్యే యే స్మరంతి సదాశివామ్ ।
తాన్వై తారయతే పాపాత్ పంకేగామివ దుర్బలామ్ ॥ 5 ॥

స్తోతుం ప్రచక్రమే భూయో వివిధైః స్తోత్రసంభవైః ।
ఆమంత్ర్య దర్శనాకాంక్షీ రాజా దేవీం సహానుజః ॥ 6 ॥

నమోఽస్తు వరదే కృష్ణే కుమారి బ్రహ్మచారిణి ।
బాలార్క సదృశాకారే పూర్ణచంద్రనిభాననే ॥ 7 ॥

చతుర్భుజే చతుర్వక్త్రే పీనశ్రోణిపయోధరే ।
మయూరపింఛవలయే కేయూరాంగదధారిణి ॥ 8 ॥

భాసి దేవి యదా పద్మా నారాయణపరిగ్రహః ।
స్వరూపం బ్రహ్మచర్యం చ విశదం తవ ఖేచరి ॥ 9 ॥

కృష్ణచ్ఛవిసమా కృష్ణా సంకర్షణసమాననా ।
బిభ్రతీ విపులౌ బాహూ శక్రధ్వజసముచ్ఛ్రయౌ ॥ 10 ॥

పాత్రీ చ పంకజీ కంఠీ స్త్రీ విశుద్ధా చ యా భువి ।
పాశం ధనుర్మహాచక్రం వివిధాన్యాయుధాని చ ॥ 11 ॥

కుండలాభ్యాం సుపూర్ణాభ్యాం కర్ణాభ్యాం చ విభూషితా ।
చంద్రవిస్పార్ధినా దేవి ముఖేన త్వం విరాజసే ॥ 12 ॥

ముకుటేన విచిత్రేణ కేశబంధేన శోభినా ।
భుజంగాఽభోగవాసేన శ్రోణిసూత్రేణ రాజతా ॥ 13 ॥

భ్రాజసే చావబద్ధేన భోగేనేవేహ మందరః ।
ధ్వజేన శిఖిపింఛానాం ఉచ్ఛ్రితేన విరాజసే ॥ 14 ॥

కౌమారం వ్రతమాస్థాయ త్రిదివం పావితం త్వయా ।
తేన త్వం స్తూయసే దేవి త్రిదశైః పూజ్యసేఽపి చ ॥ 15 ॥

త్రైలోక్య రక్షణార్థాయ మహిషాసురనాశిని ।
ప్రసన్నా మే సురశ్రేష్ఠే దయాం కురు శివా భవ ॥ 16 ॥

జయా త్వం విజయా చైవ సంగ్రామే చ జయప్రదా ।
మమాఽపి విజయం దేహి వరదా త్వం చ సాంప్రతమ్ ॥ 17 ॥

వింధ్యే చైవ నగశ్రేష్టే తవ స్థానం హి శాశ్వతమ్ ।
కాళి కాళి మహాకాళి సీధుమాంస పశుప్రియే ॥ 18 ॥

కృతానుయాత్రా భూతైస్త్వం వరదా కామచారిణి ।
భారావతారే యే చ త్వాం సంస్మరిష్యంతి మానవాః ॥ 19 ॥

ప్రణమంతి చ యే త్వాం హి ప్రభాతే తు నరా భువి ।
న తేషాం దుర్లభం కించిత్ పుత్రతో ధనతోఽపి వా ॥ 20 ॥

దుర్గాత్తారయసే దుర్గే తత్వం దుర్గా స్మృతా జనైః ।
కాంతారేష్వవపన్నానాం మగ్నానాం చ మహార్ణవే ॥ 21 ॥
(దస్యుభిర్వా నిరుద్ధానాం త్వం గతిః పరమా నృణామ)

జలప్రతరణే చైవ కాంతారేష్వటవీషు చ ।
యే స్మరంతి మహాదేవీం న చ సీదంతి తే నరాః ॥ 22 ॥

త్వం కీర్తిః శ్రీర్ధృతిః సిద్ధిః హ్రీర్విద్యా సంతతిర్మతిః ।
సంధ్యా రాత్రిః ప్రభా నిద్రా జ్యోత్స్నా కాంతిః క్షమా దయా ॥ 23 ॥

నృణాం చ బంధనం మోహం పుత్రనాశం ధనక్షయమ్ ।
వ్యాధిం మృత్యుం భయం చైవ పూజితా నాశయిష్యసి ॥ 24 ॥

సోఽహం రాజ్యాత్పరిభ్రష్టః శరణం త్వాం ప్రపన్నవాన్ ।
ప్రణతశ్చ యథా మూర్ధ్నా తవ దేవి సురేశ్వరి ॥ 25 ॥

త్రాహి మాం పద్మపత్రాక్షి సత్యే సత్యా భవస్వ నః ।
శరణం భవ మే దుర్గే శరణ్యే భక్తవత్సలే ॥ 26 ॥

ఏవం స్తుతా హి సా దేవీ దర్శయామాస పాండవమ్ ।
ఉపగమ్య తు రాజానమిదం వచనమబ్రవీత్ ॥ 27 ॥

శృణు రాజన్ మహాబాహో మదీయం వచనం ప్రభో ।
భవిష్యత్యచిరాదేవ సంగ్రామే విజయస్తవ ॥ 28 ॥

మమ ప్రసాదాన్నిర్జిత్య హత్వా కౌరవ వాహినీమ్ ।
రాజ్యం నిష్కంటకం కృత్వా భోక్ష్యసే మేదినీం పునః ॥ 29 ॥

భ్రాతృభిః సహితో రాజన్ ప్రీతిం ప్రాప్స్యసి పుష్కలామ్ ।
మత్ప్రసాదాచ్చ తే సౌఖ్యం ఆరోగ్యం చ భవిష్యతి ॥ 30 ॥

యే చ సంకీర్తయిష్యంతి లోకే విగతకల్మషాః ।
తేషాం తుష్టా ప్రదాస్యామి రాజ్యమాయుర్వపుస్సుతమ్ ॥ 31 ॥

ప్రవాసే నగరే చాపి సంగ్రామే శత్రుసంకటే ।
అటవ్యాం దుర్గకాంతారే సాగరే గహనే గిరౌ ॥ 32 ॥

యే స్మరిష్యంతి మాం రాజన్ యథాహం భవతా స్మృతా ।
న తేషాం దుర్లభం కించిదస్మిన్ లోకే భవిష్యతి ॥ 33 ॥

య ఇదం పరమస్తోత్రం భక్త్యా శృణుయాద్వా పఠేత వా ।
తస్య సర్వాణి కార్యాణి సిధ్ధిం యాస్యంతి పాండవాః ॥ 34 ॥

మత్ప్రసాదాచ్చ వస్సర్వాన్ విరాటనగరే స్థితాన్ ।
న ప్రజ్ఞాస్యంతి కురవః నరా వా తన్నివాసినః ॥ 35 ॥

ఇత్యుక్త్వా వరదా దేవీ యుధిష్ఠిరమరిందమమ్ ।
రక్షాం కృత్వా చ పాండూనాం తత్రైవాంతరధీయత ॥ 38 ॥

 

Durga, Nakshatra, Malika, Maalika, Stuti, Stotram,

Videos View All

శ్రీ మహిషాసురమర్దిని స్తోత్రమ్
మంత్ర మాతృకా పుష్ప మాలా స్తవం
శ్రీ దుర్గా చాలీసా
అర్గలా స్తోత్రం
శ్రీ అన్నపూర్ణా స్తోత్రం
నవదుర్గా స్తుతి

Quote of the day

Beauty is truth's smile when she beholds her own face in a perfect mirror.…

__________Rabindranath Tagore