Ya Devi Sarva Bhutesu Maa rupena samsthita I
Ya Devi Sarva Bhutesu Shakti rupena samsthita II
Ya Devi Sarva Bhutesu Buddhi rupena samsthita I
Ya Devi Sarva Bhutesu Laxmi rupena samsthita II
Namastasyai Namsatasyai Namastasyai Namo Namah II
శ్రీ ప్రత్యంగిర అష్టోత్తర శత నామావళి | Sri Pratyangira Astottara Satha Namavali | Lyrics in Telugu
శ్రీ ప్రత్యంగిర అష్టోత్తర శత నామావళి
ఓం ప్రత్యంగిరాయై నమః ।
ఓం ఓంకారరూపిణ్యై నమః ।
ఓం క్షం హ్రాం బీజప్రేరితాయై నమః ।
ఓం విశ్వరూపాస్త్యై నమః ।
ఓం విరూపాక్షప్రియాయై నమః ।
ఓం ఋఙ్మంత్రపారాయణప్రీతాయై నమః ।
ఓం కపాలమాలాలంకృతాయై నమః ।
ఓం నాగేంద్రభూషణాయై నమః ।
ఓం నాగయజ్ఞోపవీతధారిణ్యై నమః ।
ఓం కుంచితకేశిన్యై నమః ।
ఓం కపాలఖట్వాంగధారిణ్యై నమః ।
ఓం శూలిన్యై నమః ।
ఓం రక్తనేత్రజ్వాలిన్యై నమః ।
ఓం చతుర్భుజాయై నమః ।
ఓం డమరుకధారిణ్యై నమః ।
ఓం జ్వాలాకరాళవదనాయై నమః ।
ఓం జ్వాలాజిహ్వాయై నమః ।
ఓం కరాళదంష్ట్రాయై నమః ।
ఓం ఆభిచారికహోమాగ్నిసముత్థితాయై నమః ।
ఓం సింహముఖాయై నమః । 20 ।
ఓం మహిషాసురమర్దిన్యై నమః ।
ఓం ధూమ్రలోచనాయై నమః ।
ఓం కృష్ణాంగాయై నమః ।
ఓం ప్రేతవాహనాయై నమః ।
ఓం ప్రేతాసనాయై నమః ।
ఓం ప్రేతభోజిన్యై నమః ।
ఓం రక్తప్రియాయై నమః ।
ఓం శాకమాంసప్రియాయై నమః ।
ఓం అష్టభైరవసేవితాయై నమః ।
ఓం డాకినీపరిసేవితాయై నమః ।
ఓం మధుపానప్రియాయై నమః ।
ఓం బలిప్రియాయై నమః ।
ఓం సింహావాహనాయై నమః ।
ఓం సింహగర్జిన్యై నమః ।
ఓం పరమంత్రవిదారిణ్యై నమః ।
ఓం పరయంత్రవినాశిన్యై నమః ।
ఓం పరకృత్యావిధ్వంసిన్యై నమః ।
ఓం గుహ్యవిద్యాయై నమః ।
ఓం సిద్ధవిద్యాయై నమః ।
ఓం యోనిరూపిణ్యై నమః । 40 ।
ఓం నవయోనిచక్రాత్మికాయై నమః ।
ఓం వీరరూపాయై నమః ।
ఓం దుర్గారూపాయై నమః ।
ఓం మహాభీషణాయై నమః ।
ఓం ఘోరరూపిణ్యై నమః ।
ఓం మహాక్రూరాయై నమః ।
ఓం హిమాచలనివాసిన్యై నమః ।
ఓం వరాభయప్రదాయై నమః ।
ఓం విషురూపాయై నమః ।
ఓం శత్రుభయంకర్యై నమః ।
ఓం విద్యుద్ఘాతాయై నమః ।
ఓం శత్రుమూర్ధస్ఫోటనాయై నమః ।
ఓం విధూమాగ్నిసమప్రభాయై నమః ।
ఓం మహామాయాయై నమః ।
ఓం మాహేశ్వరప్రియాయై నమః ।
ఓం శత్రుకార్యహానికర్యై నమః ।
ఓం మమకార్యసిద్ధికర్యే నమః ।
ఓం శాత్రూణాం ఉద్యోగవిఘ్నకర్యై నమః ।
ఓం మమసర్వోద్యోగవశ్యకర్యై నమః ।
ఓం శత్రుపశుపుత్రవినాశిన్యై నమః । 60 ।
ఓం త్రినేత్రాయై నమః ।
ఓం సురాసురనిషేవితాయై నమః ।
ఓం తీవ్రసాధకపూజితాయై నమః ।
ఓం నవగ్రహశాసిన్యై నమః ।
ఓం ఆశ్రితకల్పవృక్షాయై నమః ।
ఓం భక్తప్రసన్నరూపిణ్యై నమః ।
ఓం అనంతకళ్యాణగుణాభిరామాయై నమః ।
ఓం కామరూపిణ్యై నమః ।
ఓం క్రోధరూపిణ్యై నమః ।
ఓం మోహరూపిణ్యై నమః ।
ఓం మదరూపిణ్యై నమః ।
ఓం ఉగ్రాయై నమః ।
ఓం నారసింహ్యై నమః ।
ఓం మృత్యుమృత్యుస్వరూపిణ్యై నమః ।
ఓం అణిమాదిసిద్ధిప్రదాయై నమః ।
ఓం అంతశ్శత్రువిదారిణ్యై నమః ।
ఓం సకలదురితవినాశిన్యై నమః ।
ఓం సర్వోపద్రవనివారిణ్యై నమః ।
ఓం దుర్జనకాళరాత్ర్యై నమః ।
ఓం మహాప్రాజ్ఞాయై నమః । 80 ।
ఓం మహాబలాయై నమః ।
ఓం కాళీరూపిణ్యై నమః ।
ఓం వజ్రాంగాయై నమః ।
ఓం దుష్టప్రయోగనివారిణ్యై నమః ।
ఓం సర్వశాపవిమోచన్యై నమః ।
ఓం నిగ్రహానుగ్రహ క్రియానిపుణాయై నమః ।
ఓం ఇచ్ఛాజ్ఞానక్రియాశక్తిరూపిణ్యై నమః ।
ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః ।
ఓం హిరణ్యసటాచ్ఛటాయై నమః ।
ఓం ఇంద్రాదిదిక్పాలకసేవితాయై నమః ।
ఓం పరప్రయోగ ప్రత్యక్ ప్రచోదిన్యై నమః ।
ఓం ఖడ్గమాలారూపిణ్యై నమః ।
ఓం నృసింహసాలగ్రామనివాసిన్యై నమః ।
ఓం భక్తశత్రుభక్షిణ్యై నమః ।
ఓం బ్రహ్మాస్త్రస్వరూపాయై నమః ।
ఓం సహస్రారశక్యై నమః ।
ఓం సిద్ధేశ్వర్యై నమః ।
ఓం యోగీశ్వర్యై నమః ।
ఓం ఆత్మరక్షణశక్తిదాయిన్యై నమః ।
ఓం సర్వవిఘ్నవినాశిన్యై నమః । 100 ।
ఓం సర్వాంతకనివారిణ్యై నమః ।
ఓం సర్వదుష్టప్రదుష్టశిరశ్ఛేదిన్యై నమః ।
ఓం అథర్వణవేదభాసితాయై నమః ।
ఓం శ్మశానవాసిన్యై నమః ।
ఓం భూతభేతాళసేవితాయై నమః ।
ఓం సిద్ధమండలపూజితాయై నమః ।
ఓం మహాభైరవప్రియాయ నమః ।
ఓం ప్రత్యంగిరా భద్రకాళీ దేవతాయై నమః । 108 ।
Pratyangira, Pratyamgira, Astottara, Ashtottara, Ashtothara, Astothara, Satha, Sathanamavali, Shatha, Shata, Namavali