Online Puja Services

Ya Devi Sarva Bhutesu Maa rupena samsthita I

Ya Devi Sarva Bhutesu Shakti rupena samsthita II

Ya Devi Sarva Bhutesu Buddhi rupena samsthita I

Ya Devi Sarva Bhutesu Laxmi rupena samsthita II

Namastasyai Namsatasyai Namastasyai Namo Namah II

అన్నపూర్ణ దేవి అర్చింతునమ్మా పాట | Annapurna Devi Archinthunamma Song | Lyrics in Telugu 

అన్నపూర్ణ దేవి అర్చింతునమ్మా
నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా

అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా
నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా

విశ్వైకనాథుడే విచ్చేయునంట
నీ ఇంటి ముంగిటా నిలుచుండునంట

విశ్వైకనాథుడే విచ్చేయునంట
నీ ఇంటి ముంగిటా నిలుచుండునంట

అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా
నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా

నా తనువునో తల్లి నీ సేవ కొరకు  
అర్పింతునోయమ్మ పై జన్మ వరకు  

నా తనువునో తల్లి నీ సేవ కొరకు  
అర్పింతునోయమ్మ పై జన్మ వరకు 

నా ఒడలి అచలాంశ నీ పురము జేరి 
నా ఒడలి అచలాంశ నీ పురము జేరి 

నీ పాదముద్రతో నెగడాలి తల్లి
నీ పాదముద్రతో నెగడాలి తల్లి

అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా
నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా

నా ఒడలి ఉదకాంశ నీ వీడు చేరి
నీ పాద పద్మాలు కడగాలి తల్లి

నా ఒడలి ఉదకాంశ నీ వీడు చేరి
నీ పాద పద్మాలు కడగాలి తల్లి

నా తనువు తేజోంశ నీ గుడికి చేరి
నా తనువు తేజోంశ నీ గుడికి చేరి

నీ ముందు దివ్వెగా నిలవాలి తల్లి
నీ ముందు దివ్వెగా నిలవాలి తల్లి

అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా…
నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా…

నా తనువు మరుదంశ నీ గుడికి చేరి 
నీ చూపు కొసలలో విసరాలి తల్లి

నా తనువు మరుదంశ నీ గుడికి చేరి 
నీ చూపు కొసలలో విసరాలి తల్లి

నా తనువు గగనాంశ నీ మనికి జేరి
నా తనువు గగనాంశ నీ మనికి జేరి

నీ నామ గానాలు మోయాలి తల్లి
నీ నామ గానాలు మోయాలి తల్లి

అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా
నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా

విశ్వైకనాథుడే విచ్చేయునంట
నీ ఇంటి ముంగిటా నిలుచుండునంట

అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా…
నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా
నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా
నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా

 

 

 

annapurna, annapoorna, devi, Archintunamma, Archinthunamma, Song, 

Videos View All

శ్రీ మహిషాసురమర్దిని స్తోత్రమ్
మంత్ర మాతృకా పుష్ప మాలా స్తవం
శ్రీ దుర్గా చాలీసా
అర్గలా స్తోత్రం
శ్రీ అన్నపూర్ణా స్తోత్రం
నవదుర్గా స్తుతి

Quote of the day

A man is born alone and dies alone; and he experiences the good and bad consequences of his karma alone; and he goes alone to hell or the Supreme abode.…

__________Chanakya