Om Tryambhakam Yajamahe
Sugandhim Pushtivardhanam |
Urvarukamiva Bandhanan
Mrityor Mukshiya Maamritat ||
పరమశివునికి మంగళ హారతి | నిత్య నిరంజన నిరుపమ లోలా నీరాజనమిది గైకొనుమా పాట | Nitya Niranjana Nirupama lola, neerajanamidi gaikonuma song | Lyrics in Telugu
నిత్య నిరంజన నిరుపమలోలా నీరాజనమిది గైకొనుమా
దేవా నీరాజనమిది గైకొనుమా
నిత్య నిరంజన నిరుపమలోలా నీరాజనమిది గైకొనుమా
దేవా నీరాజనమిది గైకొనుమా
ఆనందామయ అభిషేకప్రియ నాగమయా పరమాత్మ శివా
ఆనందామయ అభిషేకప్రియ నాగమయా పరమాత్మ శివా
భోళాశంకర అంబిక నాథ వేగమే హారతి గైకొనుమా
నిత్య నిరంజన నిరుపమలోలా నీరాజనమిది గైకొనుమా
దేవా నీరాజనమిది గైకొనుమా
దయామయా ఓ పరమశివా యన దయగనలేవా మా మీద
దయామయా ఓ పరమశివా యన దయగనలేవా మా మీద
దీనుల మొరవిని దిక్కు తెలియని మమ్ము బ్రోవుము పరమశివా
నిత్య నిరంజన నిరుపమలోలా నీరాజనమిది గైకొనుమా
దేవా నీరాజనమిది గైకొనుమా
Nitya Niranjana Nirupama lola, Mangala Harathi, harathi, aarti, aarathi, arti, Shiva, Siva,