Om Tryambhakam Yajamahe
Sugandhim Pushtivardhanam |
Urvarukamiva Bandhanan
Mrityor Mukshiya Maamritat ||
కైలాస పురమదిగో పాట | Kailasa Puramadigo Song | Lyrics in Telugu
కైలాస పురమదిగో శ్రీ పార్వతి దేవదిగో
కైలాస పురమదిగో శ్రీ పార్వతి దేవదిగో
భూలోక మాత త్రిలోక జనని
భూలోక మాత త్రిలోక జనని
పార్వతి దేవదిగో
భక్తుల బ్రోచే భారమ్ము నీదే,
భక్తుల బ్రోచే భారమ్ము నీదే,
పాలింప రావమ్మా పరమేశ్వరీ
కైలాస పురమదిగో శ్రీ పార్వతి దేవదిగో
కైలాస పురమదిగో శ్రీ పార్వతి దేవదిగో
గణపతి తండ్రి, పార్వతి లోలుడు
గణపతి తండ్రి, పార్వతి లోలుడు
శివశంకరుండిడుగో
కలియుగమంతయు కాపాడు తండ్రి
కలియుగమంతయు కాపాడు తండ్రి
మా కన్న తండ్రివి నీవే కదా..
కైలాస పురమదిగో శ్రీ పార్వతి దేవదిగో
ఆపదలు బాపి అనాధ ప్రజలకు
ఆపదలు బాపి అనాధ ప్రజలకు
అన్నపూర్ణవమ్మా
ఐదవతనము కాపాడు తల్లి,
ఐదవతనము కాపాడు తల్లి
మా గౌరి తల్లివి నీవే కదా..
కైలాస పురమదిగో శ్రీ పార్వతి దేవదిగో
కైలాస పురమదిగో శ్రీ పార్వతి దేవదిగో
kailasa pura madigo, song, devotional, songs, shiva, siva, parvathi, parvati, ganesha, ganesh, ganesa,