
Om Tryambhakam Yajamahe
Sugandhim Pushtivardhanam |
Urvarukamiva Bandhanan
Mrityor Mukshiya Maamritat ||
ఓం హరా శంకరా పాట | Om Hara Sankara Song | Oldest popular song |
ఓం హరా శంకరా,
వందనం దిగంబరా ఉందితా పురందరా,
యిందుధరధురంధర హిమాచలాగ్ర మందిరా,
ఓమ్ హరా శంకరా|
అంగజ మద సంహారా,
ఆశ్రితజన మందారా
గంగాధర ముదమారా,
గౌరీవర చేరరారా.,
లింగ ధృతకురంగ వృషతురంగ మంగళాకరా
ఓం హరా శంకరా,
వందనం దిగంబరా ఉందితా పురందరా,
యిందుధరధురంధర హిమాచలాగ్ర మందిరా,
ఓమ్ హరా శంకరా|
కుండలి విభూషమ హేశా,
కుంజర దనుజవినాశా
ఖండిత కాలుని పాశా,
చండిక హృదయనివాసా,
మండలంబు నెల్ల నిండి యుండినా పరాత్పరా||
ఓం హరా శంకరా,
వందనం దిగంబరా ఉందితా పురందరా,
యిందుధరధురంధర హిమాచలాగ్ర మందిరా,
ఓమ్ హరా శంకరా|
అంజలి దే గైకోరా,
ఆర్తిని బాపవ దేరా
మంజులభాష సుధీరా,
మామకదోషనివారా
కంజభవనుతంబ దైత్యభంజనా హరాహరా
ఓం హరా శంకరా,
వందనం దిగంబరా ఉందితా పురందరా,
యిందుధరధురంధర హిమాచలాగ్ర మందిరా,
ఓమ్ హరా శంకరా|
యీక్షితి లక్ష్మణరావు
యిల వేల్పుడవే నీవు
దాక్షిణ్యంబిడరావు,
దాసుల మదినున్నావు
యీ క్షణంబే దీక్షనీ అపేక్ష మోక్షమియ్యరా
ఓం హరా శంకరా,
వందనం దిగంబరా ఉందితా పురందరా,
యిందుధరధురంధర హిమాచలాగ్ర మందిరా,
ఓమ్ హరా శంకరా|
Om Hara Sankara, Shankara, Song, devotional, songs,