Online Puja Services

పార్వతీ బ్రోచు గాదా ఈ దంపతుల | మంగళహారతి పాట

216.73.217.14

పార్వతీ బ్రోచు గాదా ఈ దంపతుల | మంగళహారతి పాట | Parvathi brochu gaada ee dampathula | Mangala Harathi | Lyrics in Telugu

పార్వతీ బ్రోచు గాదా ఈ దంపతుల
పార్వతీ బ్రోచు గాదా ఈ దంపతుల

నిత్యకల్యాణీ బ్రోచు సత్యముగానూ వినుడీ
నిత్యకల్యాణీ బ్రోచు సత్యముగానూ వినుడీ
సర్వమంగళా బ్రోచు గాదా ఈ దంపతుల

పార్వతీ బ్రోచు గాదా ఈ దంపతుల

ఆయురారోగ్యమును అతి ప్రీతితోడ నిచ్చి 
ఆయురారోగ్యమును అతి ప్రీతితోడ నిచ్చి
ఆదరించి బ్రోచుగాదా ఈ దంపతుల

పార్వతీ బ్రోచు గాదా ఈ దంపతుల

పుత్ర పాత్రుల నిచ్చి, పుత్రికా మణులనిచ్చి
పుత్ర పాత్రుల నిచ్చి, పుత్రికా మణులనిచ్చి
తల్లి దుర్గా బ్రోచు గాదా ఈ దంపతుల

పార్వతీ బ్రోచు గాదా ఈ దంపతుల

శ్రీశైల పురమునందు మల్లిఖార్జునుని గూడి 
శ్రీశైల పురమునందు మల్లిఖార్జునుని గూడి 
తల్లి భ్రమరాంబా బ్రోచుగాదా ఈ దంపతుల 

పార్వతీ బ్రోచుగాదా ఈ దంపతుల

 


parvathi, couple, mangala harathi, harathi, arti, aarati, song, devotional, songs,

Quote of the day

Buddha means awareness, the awareness of body and mind that prevents evil from arising in either.…

__________Bodhidharma