Online Puja Services

అరుణాచలేశ్వరుల దేవాలయము - ముఖ్యస్థానములు

3.147.80.2

అరుణాచలేశ్వరుల దేవాలయము - ముఖ్యస్థానములు 

1. రాజగోపురము - తూర్పు, కిట్టివాసల్ 
2. చిత్రమంటపము
3. శివగంగతీర్థము
4. కంబత్తిలయనార్ ఆలయము
5. సర్వసిద్ది వినాయకుని ఆలయము
6. వెయ్యిస్తంభాల మంటపము
7. పాతాళలింగగుహ - భగవాన్ 
8. పెద్దనంది
9. గోపుర సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయము (స్తంభోద్భవ కార్తికేయుడు) 
10. వాహనమండపము
11. పూలతోట
12. వల్లాల గోపురము
13. కల్యాణసుందరేశ్వరుని ఆలయము
14. బ్రహ్మతీర్ధము
15. కాలభైరవుని ఆలయము
16. పెరుమాళ్ళమంటపము (నూరు స్తంభాల)
17. మణిమంటపము
18. దేవాలయపు గ్రంథాలయము
19. బ్రహ్మ ప్రతిష్టించిన లింగము
20. నంది.
21. చిలుక (కిలి) గోపురము
22. కచ్చి మంటపము - ఉపదర్శన - (అరుణాచలేశ్వరుల పాదము) మంగళకరసి మండపము
23. ఏకామేశ్వరస్వామి గుడి మాససంక్రమణ మండపము 
24. జంబుకేశ్వరస్వామి గుడి 
25. శ్రీ కాళహస్తీశ్వరుని గుడి  .
26. చిదంబరేశ్వరస్వామి గుడి  .
27. పీడారిఅమ్మ గుడి "
28. వసంతమంటపము 
29. దేవస్థానపు వస్తుభాండాగారము  
30. దేవస్థానపు పాకశాల 
31. వకుళవృక్షము శ్రీరమణమహర్షి నివసించిన స్థానము 
32. దేవస్థానపు కళ్యాణమంటపము 
33. మకరసంక్రాంతి మంటపము 
34. అరుణగిరియోగి వాసస్థానము 
35. అపీతకుచాంబ (ఉన్నామలై అమ్మ) దేవాలయము 
36. వాద్యమండపము 
37. యాగశాల 
38. గణేశుని గుడి - సంబంధవినాయక గుడి 
39. సుబ్రహ్మణ్యుల గుడి 
40. ధ్వజస్తంభం - నంది  
41. మహామంటపము-అర్ధమంటపము నంది 
42. అరుణాచలేశ్వరదేవాలయ గర్భగుడి (పదహారు స్తంభాల మంటపము)
43. ఇప్పచెట్టు 
44. దక్షిణగోపురము (తిరుమంజన గోపురము) 
45. పడమరగోపురము (పేయిగోపురము) 
46. ఉత్తరగోపురము (అమ్మణిఅమ్మ గోపురము) 
47. అమావాస్య - పూర్ణిమ మండపము 
48. కార్తికేయ మంటపము సూచన : ప్రతి మంటపానికి ఆయా దేవతలను ఆయా పుణ్యతిథులలో తెచ్చి పూజిస్తారు.

(సేకరణ)
- శ్రీ రాధా లక్ష్మి 

Quote of the day

There are only two mistakes one can make along the road to truth; not going all the way, and not starting.…

__________Gautam Buddha