Online Puja Services

చిల్లి గవ్వ కూడా లేదంటే

13.59.156.144
పూర్వం రూపాయి విభజన 
 
ఒక రూపాయికి - 2 అర్ధ రూపాయలు 
ఒక రూపాయికి - 4 పావులాలు 
ఒక రూపాయికి - 8 బేడలు 
ఒక రూపాయికి - 16 అణాలు 
ఒక రూపాయికి - 32 అర్ధణాలు 
ఒక రూపాయికి - 64 కానీలు 
ఒక రూపాయికి - 128 ఏగానీలు 
ఒక రూపాయికి - 192 దమ్మిడీలు 
ఒక రూపాయికి - 384 రోలీలు 
ఒక రూపాయికి - 768 గవ్వలు 
 
నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు    అంటే అర్థం   ఒక్క రూపాయి విలువలో 768 వంతు కూడా లేదని.

Quote of the day

As a single withered tree, if set aflame, causes a whole forest to burn, so does a rascal son destroy a whole family.…

__________Chanakya