అది యూరప్ అమెరికా వాళ్ళ అసహాయత! ఇది మన అనంతమైన అజ్ఞానం!
అది యూరప్ అమెరికా వాళ్ళ అసహాయత!
ఇది మన అనంతమైన అజ్ఞానం!
1. తాజా ఆహారం అందుబాటులో లేక, వండుకోవదానికి సమయం కేటాయించుకో లేక ఎప్పుడో నెలల క్రితం చేసిన రుబ్బిన పిండిని కేన్ లో వేసుకుని నిలవ పెట్టీ పెట్టీ దానితో రోజూ Pan కేకుల్నీ, ఆర్నెల్ల క్రితం చేసిన పిజ్జాలమీద, బంకలు సాగే కూరలు వేసుకుని తినాల్సిన ఖర్మపట్టడం అమెరికా యూరప్ వాళ్ళ నిస్సహాయత !