Online Puja Services

మనకు కావలసిన విటమిన్లు లభించే ఆహరం

18.188.76.209
శిష్ట పోషకాలు కలిగిన వివిధ ఆహార పదార్దాలు - సంపూర్ణ వివరణ .
 
* విటమిన్ "A " అందజేయు కెరోటిన్ పదార్ధము లభించు ఆహారపదార్దాలు - 
*  కేరోటిన్  - 
ఆకుకూరలు  - 240 మై.గ్రా . 
పెనికులెటన్ అనబడే తోటకూర - 14 ,000 మై .గ్రా
చామాకులు -  10 ,000 మై .గ్రా . 
కొత్తిమీర  -  6900 మై .గ్రా . 
మునగాకు - 6700 మై .గ్రా . 
లేత తోటకూర  - 5500 మై .గ్రా . 
*  "C " విటమిన్  - 
మునగాకు  - 220 మి.గ్రా . 
నాటు జామపండు - 212 మి.గ్రా . 
తోటకూర  - 169 మి.గ్రా . 
*  క్యాల్షియం  - 
అవిసాకు  -  1100 మి.గ్రా .
ముండ్లతోటకూర  - 800 మి.గ్రా . 
క్యాలీఫ్లవర్  - 626 మి.గ్రా . 
పొన్నగంటి ఆకు  -  570 మి.గ్రా . 
*  మెగ్నీషియం  - 
పింకు రేడిష్  - 196 మి.గ్రా . 
చుక్కకూర  -  123 మి.గ్రా . 
లేత తోటకూర  - 122 మి.గ్రా . 
*  పొటాషియం  - 
అడివి తమ్మ  - 1800 మి.గ్రా . 
లేత తోటకూర - 340 మి.గ్రా . 
మునగాకు  -  259 మి.గ్రా . 
కొత్తిమీర  -  256 మి.గ్రా . 
పాలకూర  -  206 మి.గ్రా . 
మూసామ్బా - 490 మి.గ్రా ( నిమ్మజాతి) .
అరటిపండు  -  348 మి.గ్రా . 
*  ఇనుము  - 
కాలిఫ్లవర్  -  40 మి.గ్రా . 
చిర్రికూర  -    38 మి.గ్రా .
లేత తోటకూర  -  27 మి.గ్రా . 
ముళ్ళ తోటకూర  -  22 మి.గ్రా . 
ఎండ్రకాయ మాంసం  - 21 మి.గ్రా . 
 
 
 *  సూక్ష్మ ఖనిజాలు  - 
 
జింకు , మాంగనీస్ , రాగి , maalibdnam , క్రోమియం . 
  *  జింక్  - 
 పుదీనా , ఉల్లిగడ్డ , మెంతికూర , కొత్తిమీర , గెనుసుగడ్డ , పాలకూర లో జింక్ లభించును. 
 
 *  మాంగనీసు  - 
పుదీనా , పాలకూర , కొత్తిమీర , చుక్కకూర , లేత తోటకూర , కరివేపాకు లలో మాంగనీసు లభించును. 
 
 *  రాగి  - 
పొన్నగంటాకు , పుదీనా , ఉల్లిగడ్డ , కొత్తిమీర , కరివేపాకు లలో ఈ రాగి ధాతువు లభించును. 
 
 *  maalibdanam  - 
 
కొత్తిమీర , పొన్నగంటాకు , ఉల్లిగడ్డ , లేత తోటకూర లలో లభించును. 
 
 *  క్రోమియం  -  
 
పొన్నగంటాకు , కొత్తిమీరలలో లభించును. 
 
        
పైన చెప్పిన ఆహారపదార్ధాలలో మన శరీరానికి కావలసిన అత్యవసర ధాతువులు , విటమిన్లు లభ్యం అగును. వీటిని ప్రతినిత్యం ఆహారంలో భాగం చేసుకొవడం వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి శరీరం రోగాలపాలు కాకుండా ఉంటుంది. కొత్తిమీర , ఉల్లిపాయకాడలతో చేసిన పచ్చడితో 5 రకాల సూక్ష్మ ధాతువులను అందచేయును . కరివేపాకు పొడి అధికశాతం లో సున్నపు ధాతువును , మెగ్నిషియం , జింక్ మరియు మాంగనీసు ధాతువులను శరీరానికి లభించేలా చేస్తుంది . 
 
గమనిక  -

నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.

మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.
 
 రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.
 
ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 50 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.
 
ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .
 
కాళహస్తి వేంకటేశ్వరరావు 
 9885030034 
అనువంశిక ఆయుర్వేద వైద్యులు

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore