అయనాయ వ్యంగమేలే అతివా ! నీ - ఆయమే తాకీ మాట లందుకేమీ సేతురా కప్పురమిందవే వోకలికీ ! మాకు - నుప్పులవు నీకప్పురా లొల్లము పోరా తప్పనాడే వదియేమే తరుణీ ! వోరి తప్పులెవ్వరెందున్నవో తలచుకో నీవు నిమ్మ పండిందవే వీ నెలతా ! ఆ - నిమ్మపండే పాపరవును నే నొల్లరా చిమ్మేవు సట లిదేమే చెలియ మేన చిమ్మురేఖ లెవ్వరందో చిత్తగించు నీవు కుంకుమపూ నిందవే వో కోమలీ ! నీ - కుంకుమలే పుప్పుడౌను కూడుకుంటేను యింకనేలే కలసితి నింతీ ! వోరి యింకపు శ్రీవేంకటేశ యిద్దరి చెమటలు
__________Rabindranath Tagore