Online Puja Services

ఆలోల తులసి వనమాల శ్రీ రామదాసు కీర్తన

3.17.185.36
పల్లవి

ఆలోల తులసి వనమాల భూశణ శ్రీ రామ రామ హరే

అనుపల్లవి

శ్రీమన్ నారాయణ కృష్ణ గోవింద జగన్నాథ గోపాల జగన్నాథ పురుశోత్తమ పాలయ

చరణములు

1.నంద నందన ఇందు వదన శ్రీ రామ రామ హరే

2.దశరథ బాల దశముఖ కాల శ్రీ రామ రామ హరే

3.క్షీరాబ్ధి షయన క్షీరాబ్ధి బందన శ్రీ రామ రామ హరే

4.దన్య చరిత్ర వన్య వనమాల శ్రీ రామ రామ హరే

5.పాలితామర వాలినాషక శ్రీ రామ రామ హరే

6.సామాగమనుత భీమానుజ మిత్రశ్రీ రామ రామ హరే

7.తాటకాంతక పాదితాసుర శ్రీ రామ రామ హరే

8.భక్త పాలక ముక్తి దాయక శ్రీ రామ రామ హరే

9.రక్త నయన విరక్త పాలన శ్రీ రామ రామ హరే

10.కనక భూశణ పంకజ న
GGహేమాంబర కర ధ్ర్తషైల శ్రీ రామ రమ హరే

12.షరదిందు వదన నర లోక పాలన శ్రీ రామ రామ హరే

13.భరతానంద భద్రాద్రివాస శ్రీ రామ రామ హరే
 

Quote of the day

As a single withered tree, if set aflame, causes a whole forest to burn, so does a rascal son destroy a whole family.…

__________Chanakya