నేడు పోయి రేపు రమ్ము
"నేడు పోయి రేపు రమ్ము"
యుద్ధరంగములో రావణుడు కూలినప్పుడు రాములవారు అన్న మాట,
అవకాశమిచ్చింది ఏ మాములు వ్యక్తికో కాదు,ముల్లోకాలను గజగజలాడించినా కాలకింకరుడైన రావణుడికి...
అంతులేని అన్వేషణ,సంవత్సరాల నిరీక్షణ,గుండెల్లో తీరని శోకం,అమ్మను చూడాలన్న ఆరాటం
లక్ష్యం దగ్గరగా ఉన్నా,చంపడానికి అవకాశం ఉండి కూడా ధర్మం కోసం,క్షత్రియధర్మం కోసం రావణుడికి అభయమిచ్చి పంపాడు.అది కదా ఋషుల లక్షణం,అది కదా స్థితప్రజ్ఞత,అది కదా పరమోత్కృష్టమైన ధర్మం....
అందుకే నా రాముడు భగవంతుడి కన్నా గొప్పవాడు....
"జై శ్రీరామ్"