Online Puja Services

నమత్రేయాస్త్రం

18.221.167.11

సర్వరోగాస్త్రానికి విరుగుడు నమత్రేయాస్త్రం..!!

శ్రీ అచ్యుతాయ నమః,
శ్రీ అనంతాయనమః,
శ్రీ గోవిందాయనమః

ఈ కలియుగంలో మనల్ని పడద్రోయడానికి కలిపురుషుడు అనేక రూపాలతో మనమీద దాడికి దిగుతాడు.

*వీటిలో అనేకరకాలు..
*వాటిలో ముఖ్యంగా శారీరకంగా కూడా అనేక రోగాలను సృష్టిస్తాడు.
*ఆ రోగాలన్ని ఒక ఆయుధంగా మలిచి సంధిస్తాడు.
*దానిపేరు సర్వారోగాస్త్రం.

*దీనికి విరిగుడు మనకి తెలిసినంతలో ఏదైనా పెద్ద ఆసుపత్రికి వెళ్లి వేలు, లక్షలు వదిలించుకోవడం.*
*కాని మన శాస్త్రంలో ఈ అస్త్రానికి విరుగుడుగా లలితామాతా ఒక శస్త్రం సంధించింది.

*దానిపేరు నామత్రేయాస్త్రం
*నామత్రయం అంటే మూడు నామాలు.
అవి..

శ్రీ అచ్యుతాయ నమః
శ్రీ అనంతాయ నమః
శ్రీ గోవిందాయ నమః

*ఈ మూడు నామాలు నిత్యం చదివేవారికి కలి ప్రేరితమైన రోగాలు రావు.
*జబ్బులు ఏమైనా ఉంటే అనతికాలంలోనే తగ్గిపోతాయి.
*ఈ నామాలు ఒక దివ్యౌషధం మీరు స్మరించండీ

*అచ్యుత, అనంత, గోవింద నామాలలో ఉన్న అద్భుత మహిమ:

*సాధు పరిత్రాణం కొరకు, దుష్టవినాశం కొరకు, ధర్మసంస్థాపన కొరకుా పరమాత్మ ఈ లోకంలో అవతరిస్తుా ఉంటానని చెప్పాడు.

భగవన్నామాలలో ఎన్నో అద్భుత శక్తులు ఉన్నాయి. అద్భుత మహిమ ఉంది. అందునా కొన్ని నామాలు మరీ విశిష్టమైనవి.*
*అట్టి విశిష్ట నామాల్లో మరీ విశిష్ట నామాలు అచ్యుత, అనంత, గోవింద ఉన్నవి.*</div>

                    
    

    

    <style>

	.arrow_box_left {

	position: relative;

	background: #FFFFFF;

	border: 4px solid #990000;

	margin-left:35px;

}

.arrow_box_left:after, .arrow_box_left:before {

	right: 100%;

	top: 50%;

	border: solid transparent;

	content:

Quote of the day

The will is not free - it is a phenomenon bound by cause and effect - but there is something behind the will which is free.…

__________Swamy Vivekananda