ఓం నమో భగవతే వాసుదేవాయ
ఓం నమో భగవతే వాసుదేవాయ’
“ఓం నమో భగవతే వాసుదేవాయ” మంత్రరాజంలో బీజాక్షరాలు 12. ఒక్కొక్క బీజాక్షరం 12 మాసాలకు, 12 రాశి చక్రాలకు ప్రతీక.
బీజాక్షరం రాశి అవయవ పాలన
ఓం మేషం శిరస్సు
న - వృషభం ముఖం
మో -మిధునం కంఠం, బాహువులు
భ - కర్కాటకం ఊరస్సురో భాతి
గ - సింహం హౄదయం
వ - కన్య బొడ్దు
తే - తుల పొట్ట
వా - వృశ్చికం జననేంద్రియాలు
సు - ధనస్సు వెన్ను, తొడ
దే - మకరం మోకాళ్ళు
వా - కుంభం కింది కాళ్ళు
య - మీనం పాదాలు
ఓం నమో నారాయణాయ నమః...