ఇదే హనుమాన్ సందేశం
ఇందుడి వజ్రాయుధం చేసిన గాయంతో ఎత్తుగా మారిన హనుమలు ( దవడలు )కలిగినవాడు అనే అర్థంలో హనుమంతుడు ప్రసిద్ధుడయ్యాడు .............
ధర్మసంరక్షణ కోసమే బలాన్ని ...ఉపయోగించిన వివేకవంతుడు వానర వీరుడైన హనుమా .....మానవ వీరులూ ఆశ్చర్యపడేంతవివేకంతో వ్యవహరించాడుఆయన బుద్దిబలసంపన్నుడుఅపార నిర్బయత్వం కలిగినవాడుసద్గుణ మణులన్నీ ఆయనలోఒదిగి ఉన్నాయి కనుకనే మానవోత్తముడైనశ్రీరాముడికి ఆంజనేయుడు హతుడయ్యాడులోకంలో సద్గుణాలే పూజానీయాలనినిరూపించిన వారు పూజ్యులయ్యారు
ధర్మబద్దుడైన హనుమంతుడు వేలమంది రావణులు అడ్డుపడినాలక్షమంది రాక్షసులు తనపై రాళ్ళవానకురిపించినా భయపడక ముందుకుసాగుతానని ప్రకటించాడుధర్మాన్ని నిలపడమే తన ద్వేయమనిచాటిన ధర్మ వీరుడాయన. !అంతటి విశ్వాసం ఉన్న కారణంగానేనూరు యోజనాల విస్తీర్ణం గల సముద్రాన్నిసునాయాసంగా దాటి వెళ్లాడుఆయన ధర్మవీరం నిరుపమానం
సకలారాధ్యడైన హనుమకుఆలయాలు ఊరూరా వాడవాడలా కనిపిస్తాయి - - ఆయన సద్గుణ సంపదలుతమలోనూ భద్రంగా ఉండాలనిమానవాళి కోరుకోవాలిఇదే హనుమాన్ సందేశం
సేకరణ: రాజు సానం