Online Puja Services

ఇంత చిన్న వయసులో ఎంతటి కళా నైపుణ్యం

216.73.216.179

ఇంత చిన్న వయసులో ఎంతటి కళా నైపుణ్యం ... !

ఈ కుర్రవాడు చిన్నవాడైన, కళలో మాత్రం చాలా దిట్ట. చాల సులువుగా ఆంజనేయ స్వామి చిత్రాన్ని అలవోకగా పెయింట్ చేసాడు.  ఆ చిన్నవాడికి ఆ ఆంజనేయస్వామి కరుణ ఎల్లకాలం వుండాలని, ఈ కుర్రవాడు చాలా వృద్ధిలోకి రావాలని, మరింత కీర్తి ప్రతిష్ఠలు సంపాదించాలని,  నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగాలని ఆ భగవంతుడిని ప్రార్థిద్దాం. 

|| శ్రీ రామ దూతం శిరసా నమామి ||

Quote of the day

As a single withered tree, if set aflame, causes a whole forest to burn, so does a rascal son destroy a whole family.…

__________Chanakya