Respect women
Yatraham tatra punyani yatraham tatra kesavaha
Vanitaayaamaham tasmannaree sarva jaganmayee
यत्राहं तत्र पुण्यानि यत्राहं तत्र केशवः
वनितायामहं तस्मान्नारी सर्व जगन्मयी
యత్రాహం తత్ర పుణ్యాని యత్రాహం తత్ర కేశవః
వనితాయామహం తస్మాన్నారీ సర్వ జగన్మయీ
- From Lakshmi Tantra
Lakshmi says “wherever I exist, merits exist and wherever I exist, Kesava also exists. Therefore I (should be regarded as) the woman(hood) inherent in all women, that pervades the universe.
నేను (మహాలక్ష్మిని ) ఎక్కడ ఉంటే అక్కడ పుణ్యాలు. నేను ఎక్కడో అక్కడే కేశవుడు. అందరు వనితలలో నేనుంటాను. అందుకే జగత్తు లోని స్త్రీలను నా రూపంగా భావించి గౌరవించాలి (సేకరణ – లక్ష్మీ తంత్రం)