Online Puja Services

మొదటి పెండ్లి పత్రిక తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి పంపండి

3.148.212.53

మొదటి పెండ్లి పత్రిక తిరుమల  శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి పంపండి, శ్రీ వారి నుండీ వచ్చే ఆశీస్సులు, కానుకలు పొందండి. 

మీ ఇంట్లో వివాహం నిశ్చయం అయితే ఓ నెల ముందుగా మొదటి శుభలేఖ స్వామి వారికి పంపండి.. వెంటనే తిరుమల నుండి మీకు ఓ విశిష్టమైన కానుక అందుతుంది. దానిలో వధూవరులు చేతికి కట్టడానికి కంకణాలు, అక్షతలు (ఇవి పెళ్ళి నాడు తలంబ్రాలలో కలపండి)వివాహ వైశిష్ట్యం తెలిపే పుస్తకం,కుంకుమ,మహా ప్రసాదం,పద్మావతి శ్రీనివాసుల ఆశీర్వచనాలతో బహుమతి పంపడం జరుగుతుంది..

తిరుమల నుండి పెళ్ళి ఇంట ఆ స్వామి వారి బహుమతి అందినప్పుడు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేము..మీ ఇంట్లో జరిగే వివాహ ఆహ్వాన మొదటి పత్రిక ఈ అడ్రసు కి కొరియర్ చేయండి.శుభలేఖ మీద ఉన్న మన చిరునామాకి స్వామి వారి కానుక అందుతుంది.

కానుక సంగతి పక్కన పెడితే... వివాహ ఆహ్వాన మొదటి పత్రిక స్వామి వారికి పంపడం శుభప్రథమైన కార్యం.

శ్రీవారికి పంపడానికి చిరునామా (send the invitation cards to the following address )

To,
Sri Lord Venkateswara swamy,
The Executive Officer
TTD Administrative Building
K.T.Road
Tirupati
517501

అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్ చేయండి
ఓం నమో వేంకటేశాయ

https://chat.whatsapp.com/DsfPBKFWVi449qYy9GC41G

మీరు తెలుసుకోండి , మీకు తెలిసిన వారికి తెలియజేయండి , అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్ చేయండి .

Quote of the day

If you shut the door to all errors, truth will be shut out.…

__________Rabindranath Tagore