Online Puja Services

ప్రపంచములో మరెక్కడా కనిపించని ప్రళయకారుడు..

3.147.86.123
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పురుషలింగాన్ని పోలి ఉండే ఏడు అడుగుల శివలింగంపై ఒక చేత్తో పశవును, మరో చేతిలో గొర్రె పొట్టేలు పట్టుకుని యక్షని భుజాలపై నిలబడిన రుద్రుని రూపం దర్శనమిస్తుంది

ఈ ఆలయంలో గర్భగుడి గజ పుష్ప ఆకారంలో ఉండి లోపల ఉన్న శ్రీ పరశురామ లింగం సహజ సుందరగా మహామహిమాన్వితమైనది. ఇక్కడున్న శిలాశాసనాలు చూస్తే ఆలయం మూడు లేదా ఒకటవ శతాబ్దానికి చెందినదని తెలుస్తున్నది.

Quote of the day

The life ahead can only be glorious if you learn to live in total harmony with the Lord.…

__________Sai Baba

© 2022 Hithokthi | All Rights Reserved