భావయామి గోపాలబాలం మన సేవితం తత్పదం చింతయేయం సదా కటి ఘటిత మేఖలా ఖచిత మణిఘంటికా పటల నినదేన విభ్రాజమానం కుటిల పద ఘటిత సంకుల శింజీతేన తం చటుల నటనా సముజ్జ్వల విలాసం ... భావయామి నిరత కర కలిత నవనీతం బ్రహ్మాది సుర నికర భావనా శోభిత పదం తిరువేంకటాచల స్థితం అనుపమం హరిం పరమపురుషం గోపాలబాలం … భావయామి
__________Sai Baba