నక్షత్ర వారీగా వారిగా దేవుళ్ళు:
అశ్విని - సరస్వతి దేవి
భరణి - దుర్గాదేవి
కృతిక - సుబ్రమణ్య స్వామి
రోహిణి - శ్రీకృష్ణుడు
మృగశిర - గురు రాఘవేంద్ర
ఆరుద్ర - భైరవుడు, శివుడు
పునర్వసు - శ్రీరాముడు
పుష్యమి - దక్షిణామూర్తి( శివుడు)
ఆశ్లేష - నాగమ్మ,, ఆదిశేషుడు
మఖ - సూర్యనారాయణ
పుబ్బ - ఆండాళ్ అమ్మవారు
ఉత్తర - శ్రీ మహాలక్ష్మి
హస్త - శ్రీ గాయత్రీ దేవి
చిత్త - చక్రత్తాళ్వార్
స్వాతి - నరసింహ స్వామి
విశాఖ - సుబ్రహ్మణ్యస్వామి
అనురాధ - లక్ష్మీ నారాయణ స్వామి
జ్యేష్ట - శ్రీ వరాహ పెరుమాళ్,
మూల - ఆంజనేయ స్వామి
పూర్వాషాడ - జంబుకేశ్వరుడు
ఉత్తరాషాడ - గణపతి
శ్రావణ - శ్రీ విష్ణువు
ధనిష్ఠ - శ్రీ అనంత సైనిడు
శతభిష - శీమృత్యుంజయ శివుడు
పూర్వాభాద్ర - శ్రీ ఏకపాద శివుడు
ఉత్తరాభాద్ర - సి మహా ఈశ్వర స్వామి
రేవతి - శ్రీ అరంగనాథ స్వామి
మీ నక్షత్ర వారీగా ఈ దేవుని కొలవండి
*
Quote of the day
__________Rabindranath Tagore