Online Puja Services

శ్రీ ధర్మ శాస్త

3.135.209.107
శబరిమలై ఆలయంలోని దేవుడు శాస్తా కనుకనే దీక్షా కాలంలో ప్రతి రోజు పూజా సమయంలో లోకవీరం మహా పూజ్యం అని నమస్కార 'పంచరత్న శ్లోకాలలో' శాస్తారం ప్రణమామ్యహం అని శబరి గిరీశా శాస్తా కు  నమస్కరిస్తున్నాను. 

శాస్తా అంటే ? సమస్త శుభములను, సమస్త సుఖములను, చేకూర్చు వాడనే ఒక అర్థం శాస్త అంటే "శాసించు వాడు" 'బోధించు వాడు' అని మరో అర్థం.ధర్మము, సత్యము అహింస, మొదలగు ధర్మము లను మానవుల హృదయాలలో నిక్షిప్తం  చేస్తున్నాడు కనుక ఈయనకు ధర్మశాస్త అనే పేరు వచ్చింది. 

ధర్మాన్ని బోధిస్తూ ధర్మాన్ని పాలిస్తూ ధర్మాచరణ కోసం శాసిస్తున్న నాడు. అందుచేత కూడా ఇతనికి" శ్రీ ధర్మ శాస్త" అనే పేరు కలదు.

అన్ని లోకాలలోనూ, అన్ని జీవలలోనూ ధర్మాన్ని నిక్షిప్తం చేయడం కోసం" సృష్టికి" ఆది లో 'శివుడే ధర్మశాస్త గా అవతరించి యున్నాడు' అంతేకాక శ్రీ ధర్మశాస్త్ర అని యుగాలలోని ఉన్నాడు. ఒక యుగములో హరిహరుల తేజసంఘము తో 'శ్రీ ధర్మశాస్త' గా అవతరించి యున్న డు. 
                             
 ధర్మశాస్తా పూర్ణ పుష్కల అనే ఇరువురు భార్యలు ఉన్నారు. 
 
స్వామి శరణం
 
L. రాజేశ్వర్ 

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore