Online Puja Services

వందే రఘురామ శుభనామ శ్రీ రామదాసు కీర్తన

3.137.162.21
వందే రఘురామ శుభనామ శ్రీ రామదాసు కీర్తన 
 
పల్లవి
 
|| వందే రఘురామ శుభనామ శుభ్నామ | తులసీదళదామాభిరామ శ్రీరామ ||
 
చరణములు
 
 
|| కనక మణిమయహార సుకుమార సుకుమార | పంక్తి రథ మహిత కుమారా సువిహార |
 
అరిసూర భూధర ధరకల్మషదూర | పాలిత వానర దారుణ కారణ మురహరణ రఘూ- |
 
వీర నీరదాభ విమలశరీర నిర్వికార ||
 
 
|| వందిత అనిమిష సత్యభావ సీతావన |
 
భక్తపోష బుధతోష దళితదోష సజ్జన పోష |
 
మానుషవేష సంగరభీషణ దాస సుపోషణ నిజతోష |
 
రత్నభూష రమ్యవేష సురాంభోజ పుంజప్రత్యుష |
 
సుమానస భౄంగ మునిరాజవేష శ్రీరామ ||
 
 

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore