వీళ్ళు నరకానికి వెళ్ళరట..!
(వరాహ పురాణం)
ఒక రావి చెట్టు,
ఒక నిమ్మ చెట్టు,
ఒక మఱ్ఱి చెట్టు,
రెండు దానిమ్మ చెట్లు,
రెండు మాధీ ఫలపు చెట్లు,
అయిదు మామిడి చెట్లు,
పది పూల చెట్లు నాటినవారు నరకానికి వెళ్ళరు.
వరాహ పురాణం శ్లోకం
శ్లోకం :-
అశ్వత్ధ మేకం, పిచుమంధ మేకం, స్య గ్రోధమేకం, దశ పుష్ప జాతీం ı

ద్వే ద్వే తధా దాడిమ మాతులింగే పంచామ్ర వాపీ నరకం న యాతీ ıı
ప్రకృతిని దృష్టిలో పెట్టుకుని ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి మన పూర్వీకులు..
పై విషయాన్ని చిన్నప్పుడు స్కూల్స్ లో నేర్పి ఉంటే, గత యాభై సంవత్సరాలలో ఎంత "పెద్ద అడవి" సృష్టించ బడి ఉండేదో ఊహించుకోవచ్చు.
( నమ్మకం ఉన్న వారు చేయాలి. నమ్మకం లేని వాళ్ళు తప్పక చేయండి. లేకుంటే భూమే నరకం కన్నా భయంకరంగా మారుతుంది )