Online Puja Services

వేరే యోచనలేటికే ముమ్మాటికి శ్రీ రామదాసు కీర్తన

3.145.36.157
పల్లవి

|| వేరే యోచనలేటికే ముమ్మాటికి వేరే యోచనలేటికే ||

చరణములు

|| ఆపదోద్ధారకుండను మాట నిజమైతే | ఈప్రొద్దు ఈతని బ్రోచుటే సాక్షి ||
|| ధౄవ ప్రహ్లాదుల ద్రుఢముగ నేలినది | దౄఢమైన నితని దిక్కు చూచుటే సాక్షి ||
|| దీనజన పాలకుడను మాటస్థిరమైన | మానక ఈతని మన్నించుటే సాక్షి ||
|| శరణన్న జనుల నాక్షణమున బ్రోచెడి | బిరుదులున్ననతని గాచుటే సాక్షి ||
|| ఘనమైన భద్రనగరమందునగలవేని | దనరంగ రామదాసు నేలుటయే సాక్షి ||

Quote of the day

The life ahead can only be glorious if you learn to live in total harmony with the Lord.…

__________Sai Baba