Online Puja Services

గాయత్రి అష్టోత్తర శత నామావళి

3.147.6.176

గాయత్రి అష్టోత్తర శత నామావళి

ఓం తరుణాదిత్య సంకాశాయై నమః
ఓం సహస్రనయనోజ్జ్వలాయై నమః
ఓం విచిత్ర మాల్యాభరణాయై నమః  
ఓం తుహినాచల వాసిన్యై నమః
ఓం వరదాభయ హస్తాబ్జాయై నమః
ఓం రేవాతీర నివాసిన్యై నమః
ఓం ప్రణిత్యయ విశేషజ్ఞాయై నమః
ఓం యంత్రాకృత విరాజితాయై నమః
ఓం భద్రపాదప్రియాయై నమః
ఓం గోవిందపదగామిన్యై నమః ‖ 10 ‖
ఓం దేవర్షిగణ సంతుస్త్యాయై నమః
ఓం వనమాలా విభూషితాయై నమః
ఓం స్యందనోత్తమ సంస్థానాయై నమః
ఓం ధీరజీమూత నిస్వనాయై నమః
ఓం మత్తమాతంగ గమనాయై నమః
ఓం హిరణ్యకమలాసనాయై నమః
ఓం ధీజనాధార నిరతాయై నమః 
ఓం యోగిన్యై నమః
ఓం యోగధారిణ్యై నమః
ఓం నటనాట్యైక నిరతాయై నమః ‖ 20 ‖
ఓం ప్రాణవాద్యక్షరాత్మికాయై నమః
ఓం చోరచారక్రియాసక్తాయై నమః
ఓం దారిద్ర్యచ్ఛేదకారిణ్యై నమః
ఓం యాదవేంద్ర కులోద్భూతాయై నమః
ఓం తురీయపథగామిన్యై నమః
ఓం గాయత్ర్యై నమః
ఓం గోమత్యై నమః
ఓం గంగాయై నమః
ఓం గౌతమ్యై నమః
ఓం గరుడాసనాయై నమః ‖ 30 ‖ 
ఓం గేయగానప్రియాయై నమః
ఓం గౌర్యై నమః
ఓం గోవిందపద పూజితాయై నమః
ఓం గంధర్వ నగరాకారాయై నమః
ఓం గౌరవర్ణాయై నమః
ఓం గణేశ్వర్యై నమః
ఓం గుణాశ్రయాయై నమః
ఓం గుణవత్యై నమః
ఓం గహ్వర్యై నమః
ఓం గణపూజితాయై నమః ‖ 40 ‖
ఓం గుణత్రయ సమాయుక్తాయై నమః
ఓం గుణత్రయ వివర్జితాయై నమః
ఓం గుహావాసాయై నమః
ఓం గుణాధారాయై నమః
ఓం గుహ్యాయై నమః
ఓం గంధర్వరూపిణ్యై నమః
ఓం గార్గ్య ప్రియాయై నమః
ఓం గురుపదాయై నమః
ఓం గుహ్యలింగాంగ ధారిన్యై నమః
ఓం సావిత్ర్యై నమః ‖ 50 ‖
ఓం సూర్యతనయాయై నమః
ఓం సుషుమ్నాడి భేదిన్యై నమః  
ఓం సుప్రకాశాయై నమః
ఓం సుఖాసీనాయై నమః
ఓం సుమత్యై నమః
ఓం సురపూజితాయై నమః
ఓం సుషుప్త వ్యవస్థాయై నమః
ఓం సుదత్యై నమః
ఓం సుందర్యై నమః
ఓం సాగరాంబరాయై నమః ‖ 60 ‖
ఓం సుధాంశుబింబవదనాయై నమః
ఓం సుస్తన్యై నమః
ఓం సువిలోచనాయై నమః
ఓం సీతాయై నమః
ఓం సర్వాశ్రయాయై నమః
ఓం సంధ్యాయై నమః
ఓం సుఫలాయై నమః
ఓం సుఖదాయిన్యై నమః
ఓం సుభ్రువే నమః
ఓం సువాసాయై నమః ‖ 70 ‖
ఓం సుశ్రోణ్యై నమః
ఓం సంసారార్ణవతారిణ్యై నమః
ఓం సామగాన ప్రియాయై నమః
ఓం సాధ్వ్యై నమః
ఓం సర్వాభరణపూజితాయై నమః
ఓం వైష్ణవ్యై నమః
ఓం విమలాకారాయై నమః
ఓం మహేంద్ర్యై నమః
ఓం మంత్రరూపిణ్యై నమః
ఓం మహాలక్ష్మ్యై నమః ‖ 80 ‖
ఓం మహాసిద్ధ్యై నమః
ఓం మహామాయాయై నమః
ఓం మహేశ్వర్యై నమః
ఓం మోహిన్యై నమః
ఓం మధుసూదన చోదితాయై నమః
ఓం మీనాక్ష్యై నమః
ఓం మధురావాసాయై నమః
ఓం నాగేంద్ర తనయాయై నమః
ఓం ఉమాయై నమః
ఓం త్రివిక్రమ పదాక్రాంతాయై నమః ‖ 90 ‖
ఓం త్రిస్వర్గాయై నమః
ఓం త్రిలోచనాయై నమః
ఓం సూర్యమండల మధ్యస్థాయై నమః
ఓం చంద్రమండల సంస్థితాయై నమః
ఓం వహ్నిమండల మధ్యస్థాయై నమః
ఓం వాయుమండల సంస్థితాయై నమః
ఓం వ్యోమమండల మధ్యస్థాయై నమః
ఓం చక్రిణ్యై నమః
ఓం చక్ర రూపిణ్యై నమః
ఓం కాలచక్ర వితానస్థాయై నమః ‖ 100 ‖
ఓం చంద్రమండల దర్పణాయై నమః
ఓం జ్యోత్స్నాతపానులిప్తాంగ్యై నమః
ఓం మహామారుత వీజితాయై నమః
ఓం సర్వమంత్రాశ్రయాయై నమః
ఓం ధేనవే నమః  
ఓం పాపఘ్న్యై నమః
ఓం పరమేశ్వర్యై నమః ‖ 108 ‖

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore