అరుణాచల అగ్ని లింగం!!!
అరుణాచల
అగ్ని లింగం!!!
ఇది అన్నామలైయర్ దేవాలయం,1800 సంవత్సరం అంటే 18 వ శతాబ్దం లో తీసింది.ఇది ఒక శివాలయం,ఇది తిరువన్నామలై,తమిళనాడులోని అన్నామలై కొండకింద ఉంటుంది.ఇది శైవ ధర్మానికి ప్రధాన భూమిక లాంటిది.ఈ ఆలయం పంచ భూతాలలో ఒకదానిని ప్రతిబింబిస్తుంది.
అది అగ్ని తత్వం,శివుడు ఇక్కడ అన్నామలైయార్ లేదా అరుణాచలేశ్వర్ అనే పేరుతో పూజింపబడుతున్నాడు,ఇది లింగాకారం కు ప్రాతినిధ్యం వహిస్తుంది.
అందుకే ఆ లింగానికి అగ్ని లింగం అనే పేరు వచ్చింది,ఆయన ధర్మ పత్ని పార్వతి ఉన్నమలై అమ్మ గా పిలువబడుతోంది.