నైవేద్యం
దైవదత్తం నభోక్తవ్యం
నైవేద్యంవినాహరేః
ప్రశస్తంసర్వదేవేషు
విష్ణునైవేద్యభోజనం
దేవతలు ప్రసాదించినను
శ్రీ హరికి అర్పించనినైవేద్యం భుజించరాదు.సర్వదేవలయందు విష్ణవుకర్పించిన నైవేద్యంఅత్యంతప్రశస్తము
అన్నంవిష్ఠాజలంమూత్రం
యద్విష్ణోరనివేదనం
సర్వేషాంచక్రమమిదం
బ్రాహ్మణానాం విశేషతః
విష్ణువుకు నివేదించని అన్నము మలము వంటిది.
జలము మూత్రముతో సమానము.సర్వులు ఈ నియమం పాటించవలెను.
బ్రాహ్మణులు ఈ విశేష ధర్మముతప్పకపాటించవలెనని నారద వచనము.
మీ అప్పాజోశ్యులదక్షిణామూర్తి శర్మ.