గది పడవలి: దీనిని ఫోటో తీయగలరా????
గది పడవలి: దీనిని ఫోటో తీయగలరా????
ఇది గ్వాలియర్ కు 35 కిలోమీటర్ ల దూరం లో ,మధ్యప్రదేశ్ లో ఉంది.దీనిని 10 శతాబ్దం లో నిర్మించారు,ఇది శివాలయం, ఇక్కడికి వచ్చిన వారు ఎవరైనా సరే ఖచ్చితంగా ఆశ్చర్య పోతారు.
మామూలు రాయి మీద ఎంతో గొప్పగా అలంకరణ చేశారు,స్తంభాలు,బీమ్ లు,పైకప్పు లోపలిబాగం లో చెక్కిన శిల్ప కళా సంపద ను చూడండి ఒక పెద్ద చిత్రాల సమాహారం గా కనపడుతుంది ఇది.అక్కడ అంతపైన చెక్కడం,గుర్తుపట్టడం చాలా కష్టం అందులోనూ దానిని ఫోటో తీయడం మరింత కష్టం గా ఉంటుంది.
విశాల దేవతల సమూహం కొనసాగుతూనే ఉంది. అసలు లోపలిబాగం లో ఇలా ఉంది అని ఎవరూ గుర్తించరు కూడా, కచ్చితంగా ఇది దాగి ఉన్న అద్భుతం గా చెప్పవచ్చు. బాధాకరమైన విషయం ఏంటంటే ఇదిఎక్కువ కాలం ఉండకేకపోయింది కానీ దాని ముఖమండపమ్ ఇంకా మనం ఆధారం గా చూడవచ్చు. మీ ఊహకు ఈ ఆదారం సరిపోతుంది కదా... .
ఇదే ఇలా ఉంటే మొత్తం దేవాలయ ప్రాంగణం ఎలా వుండే అనేది ఆసక్తి కలిగిస్తుంది.