ధ్యానము వలన
ధ్యానము వలన సర్వ రోగములు వినాశమగును
- క్రియాయోగి శ్రీ కౌతా మార్కండేయ శాస్త్రి
ఆయా చక్రములో చేయు ధ్యానము వలన కలుగు ఉపయోగములు.
మూలాధారం
రోగ వినాశము
సైనసైటిస్, జలుబు, మలబద్దకము, డయోరియా, లిమ్ఫ్ సిస్టంలు, ప్రోస్ట్రేట్ గ్లాన్డ్స్, ఎముకలు, మనస్సు కి సంబంధించిన రోగముల నివారణ.
స్వాధిష్ఠాన
రోగ వినాశము
యూరినో జెనిటల్ సిస్టంలు, వెన్నెముక, అపెండిక్స్, నాలుకకి సంబంధించిన రోగముల నివారణ, కోప నిర్మూలన
మణిపుర
రోగ వినాశము
చక్కెరవ్యాధి, పక్షవాతము, ప్లీహము, కళ్ళు, ముడ్డి, పొట్ట, నెగటివ్ ఆలోచనల నిర్మూలన, శాంతి మరియు సద్భావన.
అనాహత
రోగ వినాశము
ఉబ్బసము, శ్వాస సంబంధిత రుగ్మతలు, పిచ్చి, వ్యాకులత, హృదయమునకు సంబంధించిన రోగముల నివారణ. రోగనివారణశక్తిని పెంచుట, రక్త శుద్ధీకరణ, ద్వేష మరియు నేరపూరిత భావనివారణ, ప్రేమ ఆప్యాతలను పెంచుట*
విశుద్ధ
రోగ వినాశము
ఉబ్బసము,శ్వాస సంబంధిత రుగ్మతలు, అల్లెర్జీ, క్షయ, ఆర్థరైటిస్, కి సంబంధించిన రోగముల నివారణ. ఆత్మహత్యచేసికుందామనే భావ నివారణ
ఆజ్ఞానెగటివ్
రోగ వినాశము
పీనల్ గ్లాన్డ్స్, కి సంబంధించిన రోగముల నివారణ. మానసిక బలహీనతను తొలగించుట, సప్త ధాతువులను బలోపేతము చేయుట, మంచి సంతాన ప్రాప్తి.
ఆజ్ఞా_పాజిటివ్
రోగ వినాశము
తలకాయనొప్పులు, టెన్షన్, కాన్సర్, డిప్రెషన్, ద్వేషము, రోగముల నివారణ. జ్ఞాపకశక్తి పెంపొం దించుట, సెంట్రల్ నర్వస్ సిస్టంను బలోపేతము చేయుట,
సహస్రార
రోగ వినాశము
మొత్తం నర్వస్ సిస్టంను బలోపేతము చేయుట, వీర్య వృద్ధి
*సమాధి లభ్యమగువరకు కూటస్థములోదృష్టి నిలిపి అధిచేతనావస్థలో దీర్ఘ హంసలు చేస్తూ ఉండవలయును. ఒక హంసకు ఇంకొక హంసకు మధ్య తమతమ సామర్థ్యమునుబట్టి శ్వాసను అట్టిపెట్టి ఉంచ వలయును.
*సమాధి లభ్యమయిన తదుపరి తిరిగి భౌతికస్థితిలోనికి వచ్చువరకు దానిని అనుభవించవలయును.*
*ఈ ద్వాదశ క్రియలలో ప్రతిక్రియయొక్క ప్రారంభమునకు ఈపై ఉపక్రమ గుర్తుంచుకొనవలయును. చేయవలయును