Online Puja Services

దేవుడికి నైవేద్యం పెట్టెటప్పుడు

3.15.226.5

దేవుడికి నైవేద్యం పెట్టె టప్పుడు...

గాయత్రి ఉపదేశం ఉన్నవారు గాయత్రి జపించి నివేదన చేస్తుంటారు, అలా అందరూ చేయలేక పోయిన ఈ మంత్రం తో నైవేద్యం సమర్పించాలి...

"పుండరీకాక్ష గోవిందా వాసుదేవ జగత్పతే . మయార్పిద మిదం ద్రవ్యం పవిత్రం కురు సర్వదా"

ఇది అందరి దేవతలకు నివేదన చేసే సమయంలో చెప్పవచ్చు..మనము నివేదన చేసిన పదార్ధాన్ని పవిత్ర పరచమని అట్టి ప్రసాదాన్ని భగవంతుడు ని స్వీకరించమని కోరుకోవడం కనుక అందరి దేవతలకు ఈ మంత్రం చెప్పి నైవేద్యం పెట్టవచ్చు

Quote of the day

As a single withered tree, if set aflame, causes a whole forest to burn, so does a rascal son destroy a whole family.…

__________Chanakya