పేదల ఆకలి తీరుస్తున్న హిందూ దేవాలయాలు
రోజుకి లక్ష మందికి పైగా అన్నదానం చేస్తున్న తిరుపతి వెంకన్న స్వామి. ఖర్చు: 30 లక్షలు
60 దేశాల్లో రోజుకి 20 లక్షల మందికి పైగా ఉచితంగా అన్నదానం చేస్తున్న ఇస్కాన్.
రోజుకి 18 లక్షలకు పైగా పేద పిల్లల ఆకలిని తీర్చుతున్న అక్షయపాత్ర సంస్థ,
నెల్లూరులో వెంకయ్య స్వామి ఆలయంలో,
విజయవాడ కనకదుర్గమ్మ,
కాశీ అన్నపూర్ణమ్మ,
ఇలా ఒకటి రెండు కాదు రోజు కనీసం కోట్లమంది ప్రజలకి ఆహారం పెడుతున్నాయి హిందూ దేవాలయాలు-ధార్మిక సంస్థలు.
కానీ హిందువులు మతోన్మాదులు-దేవాలయాల సొమ్ముని అగ్రవర్ణ బ్రాహ్మణులు తినేస్తున్నారు-హిందువులు పేదవారికి సహాయం చెయ్యరు అనీ కొందరు భౌ భౌ భౌ.....
మరి నిత్యాన్నదానం చేసే మసీదులు, చర్చ్ లు ఎన్నున్నాయి???
ప్రతి రోజు ఎంతమంది వస్తే అంతమందికి ఉచితంగా అన్నం పెడుతుంది వైష్ణోదేవి దేవాలయం,
మఠాలు, ధర్మశాల లు జరిపే అన్నదానాలు, నవరాత్రి, శ్రీరామనవమి, వినాయకచవితి సమయాల్లో జరిగే అన్నదానాలు, వేల సంఖ్యలో ఉన్న చిన్న దేవాలయాలు ప్రతిరోజూ తమ శక్తి కొలది చేసే అన్నదానాలు...ఇవన్నీ కూడా ఒక్క రూపాయి ఆశించకుండా నిరంతరాయంగా అన్నదానాలు నిర్వహిస్తూ ప్రతిరోజూ లక్షల మంది పేదవారి ఆకలిని తీరుస్తున్నాయి.
హిందువులను, దేవాలయాలను, ఆచారాలను, సాంప్రదాయాలను, పూజా విధానాలను విమర్శించే మూర్ఖులు ఎంతమంది కడుపు నింపుతున్నారు,
చేతనైతే గౌరవించండి లేకుంటే మూసుకుని మూలన కూర్చోండి